పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీహరి అక్రూరుని కంసునికడకుఁ బంపుట

“కావున నీవు నక్కంసుతోఁ జెప్పు, 
వేవేగ మేము నీ వెంటనే వత్తు”   - 10
వుండు నక్రూరుఁ రదంబు1-2 నెక్కి.
* * * * * * * నచ్చటి వార్తఁ జెప్పె.
యింటి కేఁగినంట రామకృష్ణు
నుపమం బగు వేడ్క నుఁగులుఁ1-3 దారు.


1-2) అరదము(వి) = రథము(ప్ర)

1-3) అనుంగులు = ఇష్టులు, ప్రియమైనవారు