పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : వసంతఋతువర్ణనము

అంట సకలలోకానందమగుచుఁ
గంతుని సామ్రాజ్యనలక్ష్మి యనఁగ
మానురాగసంన్న కారణము
విహిమానసమహా విద్యేషణంబు
శుకోకిలాలాప సుస్వరప్రదము 
ప్రటితదంపతి ప్రాణవల్లభము
ధుపకుటింబికా మందిరాంగణము
ధురసౌరభశైత్య మాంద్యకారణము 
ప్రాలేయకులవార్థి డబానలంబు 
ప్రాలేయకులవార్ధి డబానలంబు 
నానొప్పి వనముల వకంబులెక్క
మానుగానేతెంచె ధుమాసలక్ష్మి. nbsp;
రులతావలులకుఁ మకంబులెక్కి
రిమళంబై మంద వనుఁడు వీచె;  - 60
గుమురెక్కి తరులెల్లఁ గొనచిగురాకు
ములు క్రొన్నన నవపు మొగ్గ మ్రొగ్గ
లిమొగ్గ క్రొవ్విరి లవులు గులుక
వెలిపూవు నూనూఁగు పిందెలుగాయ
సుగాయ వులికాయ డునొప్పు దోర
నుపండులు వనిపండులు గలిగి
రువు లెల్లను గల్పరువుల భంగి
రువమై చూపట్టు రిమళశ్రీల! 
వాసంతి వనములు వాసనగలిగి
వాసికి నెక్కిచామంతులు పూచె; 
గొజ్జంగలలరుల గొమరారుమరుని
జ్జపట్టులభంగి సౌరభంబొలసె; 
కంర్పుటమ్ముల రణిని వెడలి 
సింధువారంబులు చెన్నారఁ బూచె; 
గువల గండూప ధుకేళిఁ దేలి
పొడ లామనివేళఁ బొగనొందఁ బూచె; 
న్నాసపడి చూడఁ రుణీజనంబు
న్నాసపడిపూచె గనశోకంబు; 
న్నిన నలరుటే గవంచు సతుల
న్నుసన్నలఁ దిలకంబు చూపట్టె;  - 70
సుతుల కౌఁగిళ్ళ జొక్కులఁ జొక్కి
ముమంది కురవకంబులు మ్రానుపడియె; 
పాలు చెవివిని పాటలీతరులు
పాటిల్లె సతుల యా పాటల నలరి; 
సంపంగిపూదేనె విఁజొక్కి క్రింద
గుంపులై యలరెడు గొదమతుమ్మెదల
పానాభిరతిఁ జొక్కి తులును సతులు
గానంబు లొనరించు తిని జూపట్టె; 
కాజుఁ డదె దండు దలి యేతెంచె
రాడి యడలి బోన గూడుఁ డనుచుఁ
గోని యెలమావి కొమ్మల మీఁదఁ
గోయిల లెలిగించె కొమరగ్గలింప; 
భాజు త్రైలోక్య ట్టంబుగట్ట
దీవించఁ జనుదెంచు ద్విజులచందమునఁ
జెరేఁగి యెల్లెడఁ జిలుకలు మ్రోసె; 
వెలుఁగొందు చంద్రుడు వెన్నెలతేట
రువంపు చిన్నిపూపాటన నమర
మురిపెంపు నవ్వు కెమ్మోవులఁ దనరఁ
దికించు చందన తిలకంబు లలర 
లికెలు మేన నుత్కలికలై తనర  - 80
ములు నిత్యయౌనలక్ష్మిఁ జెంది
నితలచందమై లనొప్పుఁ జూడ
నీభంగి నామని యేపార సీరి
యాభీరుకాంతల నాత్మలోఁదలఁచి;