పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : సాయంకాల వర్ణనము

మాద్రి యను కలము నీటిలోన 
గురువెట్టిన ఘడియకుడుకయో యనఁగ! 
పైన ద్విజవాక్యణతులు చెలఁగఁ
మొప్పఁ గ్రుంకె భాస్కరమండలంబు; 
సంజ యడరి కెంపెక్కె నంబరము; 
ఱితఱిఁ బొడఁజూపెఁ దార లందంద, 
లోన సకలదిశాక్రాంత మగుచు 
మేలైన కృష్ణుని మేచాయఁ బోలె
నెఱినొప్పఁ గాళింది నీరంబువోలె
చైన తేఁటుల దాటుఁల వోలె
పెనుపైన నీలాల పేరులు వోలె
మైన యేనుఁగ దువులు వోలె
లినొప్పు నీలోత్పలంబులు వోలెఁ
బొలుపైన కస్తూరి ప్రోగులు వోలెఁ - 400 
దొలుకారుకాంతులు తుఱుములు వోలెఁ
మీరి చీఁకటి ట్టమై పేర్చి
తమోవారణ ర్వంబులణపఁ
గొకొన్న సింగంపు కొదమకో యనఁగ
రాకావధూమణి రాగిల్లి చూచు 
ప్రాట రత్నదర్పణమకో యనఁగ
శార్వరీసతిముఖలజమోయనఁగఁ
బూర్వపర్వతముపైఁ బొడమె చందురుఁడు; 
ఱిమి దిక్పతుల దంపుకరాటమున
నెయఁ గర్పూరంబె నించిన మాడ్కి
మైన బ్రహ్మాండభాండంబు నిండి
మొప్ప విలసిల్లె కౌముదీలక్ష్మి; 
అంట పీడితులై చకోరములు
వింమైఁ బఱతెంచె వెన్నెఁలగ్రోల; 
వెవారఁ గృష్ణుఁడు వెన్నెలబైటఁ
రుణులు దానును గ వినోదించి
నంఱి యిండ్లను మరు పాన్పులను
నంఱఁ గ్రీడించె న్ని రూపములఁ
దెవలుఁ దారు మోదిలి యుండిరంతఁ
చుగా నెలుగెంచెఁ దామ్రచూడములు. - 410