పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : నృగుని శాపవృత్తాంతము

సాంబుఁడులోనుగా కలకుమాళ్లు
నంబుధీతీరవిహారణ్యభూమి
మృయానురక్తులై మెలఁగుచుఁ దప్పి
 నిఱ్ఱికందువఁ డయక వెదకి
యొనూతిలో నొక్క యూసరవల్లి
విలమైపడియుండ వెఱఁగంది చూచి
“యెన్నడు పొడగాన మిట్టిగాత్రంబు
నిన్ని వన్నెలుగల యీనరటంబు
కటా! ఈ కూపతమైన” దనుచుఁ
టుశక్తి నందఱుట్టి యీడ్వఁగను
వెలకయుండిన వెన్నునితోడ
డువేగఁజెప్ప నక్కడికేఁగుదెంచి
కూగతంబైన కృకలాసకంబు
శ్రీతి వీక్షించి చేతను దివియ
ది దివ్యపురుషుఁడై నంబుజోదరుని
పంకజములకు క్తి మ్రొక్కుటయు
రిజూచి పలికె “పుణ్యాత్మ! నీకిట్టి
టజన్మం బేల మకూరె?” అనుఁడు  - 10
“అఘాత్మ! నృగుఁడ నిక్ష్వాకువంశజుఁడ
బెనుపడ సంపదఁబేర్చినవాఁడఁ
దాకంబులు వృష్టిధారలు నిసుక
వారాసితరగలు డినెన్న వచ్చు
గాని నే విప్రసంములకు నిచ్చు
ధేనుసంఖ్యలు గణతింపఁగఁజాల
నొపుణ్యదినమున నొకవిప్రవరున
కొగోవునిచ్చిన యురక యాకుఱ్ఱి 
క్రమ్మర నామంద లసిన నెఱుఁగ
మ్మొద వొక బ్రాహ్మణాఢ్యుని కొసఁగ
మును ధారకొన్న యాముసలి బ్రాహ్మణుఁడు
కుఱ్ఱి తప్పినఁ డవుచు వచ్చి
యావిప్రునింటిలో నేపారుచున్న
గోవును గొనిపట్టుకొనిపోవ నాపి
యేమి కాఱులు చెప్పెదీకుఱ్ఱి నాకు
భూమీశ్వరుఁడు ధారపోసినవాఁడు
రాజుచే మును పరిగ్రహముఁగన్నాఁడ
యీగంబెఱుఁగు నా యిది కుఱ్ఱియగుట
ణీశుకడకుఁబోము ర” మ్మటంచు; 
నిరుపురు నాకడనేతెంచి నన్ను  - 20
దీవించి యిద్దఱుఁ దెఱగెల్లఁ జెప్ప
భావించి రెండవ బ్రహ్మణుఁజూచి
వేవిరపడి మీకు వివరింపనేల
యీవిప్రునకు మొన్నయిచ్చిన కుఱ్ఱి
తొఱఁగంది వచ్చినా దొడ్డిలోనున్న
యెఱుఁగక నిచ్చితి యీతప్పుసైచి
వెయ నీకుఱ్ఱి యీ విప్రునకిమ్ము
నులియకఁ గొనిపొమ్ము నూఱుధేనువుల
వుఁడు నవ్విప్రుఁ నలంబువోలెఁ
లచుఁ బరుషవాక్యముల నిట్లనియె 
“ద్విజునకిచ్చిన సొమ్ము వీడ్పడ నిచ్చు 
కునుండు దుర్గతిఁగూలు పెక్కేండ్లు
రఁ బ్రతిగ్రహధనత్యాగి దుర్ఘటము; 
గంగ ధనమీని తి జంబుకంబు
గుదురిట్లెఱిఁగియు న్యాయమాడఁ
దయ్య నాకిచ్చి ర్మచారిత్ర!” 
న్ని చెప్పిన కుఱ్ఱినీనంచు నతఁడు 
గ్రన్నన దనయింటిడకుఁ గొంపోవ
యీవిప్రవరుఁజూచి యిట్లంటి “నీకు
యీట్టి మొదవేల? దెనీకు లక్ష  - 30
గోవుల నిచ్చెదఁ గొని నీవు కరుణ
కావే నన్ను దుర్గతిఁదోయ” కనుఁడు
“ధారుణీశ్వర! నాకుఁ గ దొంగటాలు
ధావోసెద వేట దానంబు నీవు
కుఱుమట్టు పొడవును కొమ్మలుగలిగి
తెగగు చన్నులు తీరైనతోఁక
క్కదనము నొక్కక్క మేయుటయుఁ
నెక్కడవిడచిన నిల్లుచేరుటయుఁ 
గ్రేపులు బిలుచునర్మిలిని మాశిశువు
లేప్రొద్దు వేడిన నీడనిచ్చుటయు
డుసాదునై లక్ష్మితి నింటిలోన
నుడుగక నీధేనువుండిన జాలు; 
యిదిదప్పిపోయిన యింటివారెల్ల
దిలోన మలమల ఱుఁగుచున్నారు; 
యీకుఱ్ఱినాకు నీవీ వోవలేని
యేకాఱులును జెప్ప కిట్లొండు మాట
నాడితి కృకలాసమై యుండు” మనుచు
నాడి బ్రాహ్మణుఁడు శాపంబిచ్చె నంత; 
వడ వణకుచు డినేఁగి యతని
డుగులపైఁబడి తనితో నంటి  40
“నీష్టజన్మంబు నేనోర్వజాలఁ
జేకొని నన్ను రక్షింపవే” యనిన
“హరి లోకరక్షణార్థమై కృష్ణుఁడనఁగఁ
గు నాతని కరస్పర్శమాత్రమున
నీష్ట శాపంబు నీఁగి నీపుణ్య
లోకంబునొందు సుశ్లోక! పొ” మ్మనిన
“తయక యీకష్టను బొంది యిందుఁ
నిపాటులఁబడి ద్మాయతాక్ష! 
వేదాంతవేద్యులు వెదుకంగలేని
నీదివ్యచరణ సన్నిధిగంటి మంటి
నివినియెదనో కృపారసపూర్ణ!” 
నిచెప్పి కృష్ణున కందంద మ్రొక్కి
కవిమాన సంలితుఁడై నృగుఁడు
నియె దివ్వులుకొల్వ జంభారిపురికి
తఁడు వోయినఁ జూచి ద్భుతంబంది
దళనేత్రుఁ డచ్చటివారి కనియె. 
“హాలాహలాభీలగు వహ్నికంటెఁ 
గ్రాలును విప్రవర్గపుకోపవహ్ని
వాల సొమ్ములెవ్వరు హరించినను, 
దారుణలీల బాలఁ బెద్దగాల  - 50
మటఁబొంది కీటాదులైపుట్టి
పొలిసిపోదురు కులంబులు గూలిపోవు
దిగాన విప్రుల ర్థమీభంగి
దిఁ జూడవలయు నెమ్మదిఁ గోరువారు”
నుచు పుత్రులు దాను రిగి మురారి
మందిరమున సంసలీల నుండె.