పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : కాశిరాజు కుమారుఁడు రుద్రుని వరమును బొంది కృత్తిని బుట్టించుట

కాశీశ్వరుని తల నచక్రనిహతిఁ
గాశిగాఁగూలినఁ ని పౌరులెల్ల
రి సోద్యంబంద యాయొక్క శిరము
డియె కుండలమణిప్రభలతో నపుఁడు. 
తివలు దుఃఖింప తని నందనుడు
సికీర్తియగు సుదక్షిణుఁడను వాఁడు
 తండ్రి తల యౌటఁదా నిశ్చయించి
భక్తి నగ్నిసంస్కారంబు సేసి
తుల సమాధి నిష్ఠాత్ముఁడై ప్రమథ
తినాత్మనిలిపి తపంబాచరింప; 
రుఁడు ప్రత్యక్షమై “డుగుము నీకు
మిత్తు” ననుటయు వాడు “మజ్జనకుఁ - 180 
జంపిన పాపాత్ము మయించు నట్టి
పెంపు ప్రసాదింపు భీమాక్ష!” అనుఁడు 
దేవుఁడును “దక్షిణాగ్నిగుండమున
నారంబున విప్రులాభిచారాఖ్య
హూమంబు సేయఁగ నొకకృత్తి పుట్టి
3-9 సోమిచ్చి నీశతృఁ జుఱువుచ్చు” ననుచు
రుఁ డదృశ్యుండయ్యె నంత ఋత్విజుల
రుదార వేల్పింప నాయగ్ని వలన


3-9 సోమించు = విజృంభించు