పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : బలరాముడు వ్రేతలతో నెమునాతీరమందుఁ గ్రీడించుట

తాను గోపికలును నపిన్ననాఁడు
పూని క్రీడించుచాడ్పునఁ గ్రీడసలిపి; 
సిఁడి కోరల నుంచి డతులు సీధు
లారఁ దనియంగ నందఱుఁ గ్రోలి; 
నివోక కాళిందిటతరుశ్రేణి
రారు నీడలఁ గ విశ్రమించి; 
రుణసంభవయైన వారుణిఁ దేలి
మిడి బలభద్రుఁ లపెల్ల నెఱిఁగి
రిమళమాధుర్యఁ రితమై నిండిఁ
రుకోటరమున నుద్భవమొంది నిగుడఁ
ని ప్రలంబారి య క్కాంతలుఁదాను
నుపారియున్న కాదంబరిఁగ్రోలి
మానినిగండూష దిరారసంబు
లాని మన్మథ కేళి లందంద తేలి
మెత్తి తన్ను దాఱచి గోపాల
సుతులింపు నడిమి సూరెల నిలువ 
కరిణులలోని జము చందమున
నువార నందవిహారంబు సలుపఁ  - 100
జెన్నారు మోవుల జిగి జేగుఱింపఁ
న్నుల కొంగులు జార పయింట
వెన్నులపై నీలవేణులు నెఱయఁ
న్నులయందు సోగమాన్పడంగ
గౌనులు నులియంగఁ రతాళగతుల
సానురాగంబుల శౌరిఁ బాడుచును
3-1 న్నులచాయలఁ తురులాడుచును
న్నులన్నుల వెడ యాటలాడుచును 
సీరితోఁ బలుమారు చెనకి నవ్వుచును
మేలు మీఱి స మేలంబు లాడి
సి వినోదింపగా సీరపాణి
సి యంగము సోల నందంద సొక్క
వెసిన నెరివేణి వ్రేలాడ చమట
సి కస్తూరి యెక్క వలువ లెల్ల
కాంగుళీయకగ్రైవేయహార
టుకిరీటప్రభాటలి శోభిల్ల
దియించు దివిజసాజము చందమున
నెదురెవ్వరును లేక యేపు దీపింప
రుణులుఁ దనుగొల్వఁ రులతావలులఁ
రికించి చిత్తవిభ్రాంతిమై పలుకు;  - 110
కో! ననుఁజూచి యీరాజశుకము
శీలించి మొగమొఱ్ఱ సేయుచున్నదియ! 
నాయంబరంబుల లుపెల్లఁగొన్న
దీలి!” అని కన్ను లెఱ్ఱజేయుచును
రువులెల్లను నేడుఁ నుజూచి నవ్వ; 
“నరుణించె కింశుకందియేమి!” అనుచు
నంబు వఱువట్లు ట్టి మైదప్పి
దిమి దిగ్గునలేచి కాళిందిఁ జూచి


div id="edn3-1">
3-1 సన్నులచాయ = సన్నుతులు చేయు భంగి