పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : బలరాముఁడు వ్రేపల్లెకు నరుదెంచుట

రికి నెఱింగించి ట రథంబెక్కి
రుదెంచె వ్రేపల్లె కాప్రొద్దె కదలి
పారఁ జనుదేర నెదురేఁగి యంత
గోయశోద లక్కునఁ జక్కఁజేర్చి
నాతండ్రి! నాయన! నాముద్దుకూన! 
తెంచితే మమ్ము నిందఱుఁ జూడ
దేకియును వసుదేవుఁడు హరియు
నీవు రోహిణి నెమ్మి నెలతలు సుఖులె?” 
ని ప్రేమ నడుగుచు ర్మిలి పుత్రుఁ
నుఁగొని హర్షాశ్రుణములు దొరగ
సంసింపుచునుండ కలగోపికలు
నంలో నరుదెంచి లపాణిఁ గాంచి
సేమంబుఁ జెప్పి తత్సేమంబు లడిగి
యామోహరసవార్ధి నందందతేలి
లియు మజ్జనఁ భోజనాది కృత్యములు
లిపి వారునుఁ దాను సంతోషలీలఁ  90
సి వినోదించి కాళిందితీర
మును బృందావనంబున గ్రీడ సలిపె