పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : అగ్నిలో నుండి పుట్టిన కృత్తి శ్రీకృష్ణునిపై వెడలుట

నాలోన భయదజిహ్వాలవక్త్రంబు
ఫాలనేత్రంబును బాహాశతంబు
శూలతోమరగదా క్షురికాది భిండి
వాలచక్రములు దుర్వారాయుధములు
టులకఠోరదంష్ట్రలు తాడనములు
కుటిలపు బొమ్మలు క్రూర ద్రుష్టులును
దీర్ఘతాభీలత తీవ్రాట్టహాస
ర్ఘరస్వరములు నశరీరంబు
నడర లోకములెల్ల హరుఁ డొక్కవేట
డియింపఁ బుట్టిన మాడ్కి యో యనఁగఁ
దతాడనముల భూభాగంబు వగుల
నదరి 3-10 లోహితవర్ణ మదరి యందంద -190 
వ్వని బరిమార్తు నిట పంపు మనుఁడు”
“నవ్వాసుదేవుని డచిర” మ్మనిన
హుభూతఢాకినీప్రతితోడ వచ్చి
హనార్చు లొలయ నాద్వారకఁ జొరఁగ
కారగ్ని దరికొన్న నసత్వచయము
పారెడుగతి జనప్రతతి రేఁపఱచి
తివలతో జూదమాడుచు నున్న
తదళాయతనేత్రు న్నిధి నిల్చి
దె యొక్క కృత్తి యహీనాగ్ని శిఖలఁ
దిసి పట్టణమెల్లఁ గాల్చుచు వచ్చె
నిక్కడ దిక్కులేదీబారిఁ గడపి 
గ్రక్కున మమ్ములఁ గావవే కృష్ణ!” 
ని యార్తులై పలు నాపౌరజనులఁ
నికేల వారించి డకంట నగుచు
ది మహేశ్వరకృతియౌ కృత్తి యగుట
దిలోన నెఱిఁగి సౌమ్యజ్ఞాన విభుఁడు;


3-10 అర్థము చింత్యము,