పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : యుధిష్ఠిరుఁడు శ్రీకృష్ణున కగ్రపూజ నొసంగుట

య్యుధిష్ఠురుఁడు ధౌమ్యాదుల గూడి 
య్యన నగ్రపూలు చేయఁగోరి 
యంఱ రాజుల ర్థి నీక్షించి
‘ఇందెవ్వరికి నర్ఘ్యమిత్తునో” యనఁగ
దేవుఁడన్నకు లజాక్షుఁ జూపి 
“విహితమాయర్ఘ్యంబు విష్ణున కిమ్ము 
ద్విజుఁడును గురుఁడు ఋత్విజుఁడును భూమి
భుజుఁడు దైవంబునై పొలుపారు నతఁడు! 
నిఁ బూజించిన ఖిల దేవతలు
పిరులు మునులు సంప్రీతిగావింతు”
వుండు ప్రియమంది మతనూభవుఁడు
భక్తి హరికి నర్ఘ్యము సమర్పించె.  - 630
హురత్న భూషణాంర గంధపుష్ప
విహితభంగుల మంత్ర విధిఁ బూజ సేయ
మునులు రాజులు మనంబుల సంతసిల్ల
నిమిషావళి వచ్చి భినుతి సేయ
నాలోన శిశుపాలుఁ డంతయుఁ జూచి 
కాలాహిగతి మ్రోసి రతలంబెత్తి
యొండొండ రోషాగ్ను లొలుకుచుండఁగను 
పాంవాగ్రజు జూచి లికె నుద్వృత్తి