పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : శ్రీకృష్ణుఁడు భీమార్జునులతో బ్రాహ్మణవేషములను ధరించి గిరివ్రజము ప్రవేశించుట

నర బ్రాహ్మణ వేషధారులై చొచ్చి - 530 
రులకభేద్యుఁడై లరు మాగధుని 
ర మందిరమున కవారణ నరిగి
దేవగురుద్విజ తృప్తిఁ గావించు
సావధానుని జరాసంధునిఁ గాంచి 
వామనరూపమై చ్చి యబ్బలిని
భూమి వేఁడినయట్టి బుద్ధులప్రోగు
నిలజార్జునులతో ర్థి దీవించి
నవున నాజరాసంధుతో ననియె.