పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : శ్రీకృష్ణుఁడు రాజసూయయాగము నాచరింపవలసినదిగా ధర్మపుత్రుని ప్రోత్సహించుట

“కౌవవృషభ! లోము రాజులకును
యేరీతి సిద్ధింప దీమహాక్రతువు
ణీశ! నీవు నీమ్ములు బలిమి
దొకని కార్య మెందును గలదయ్య? 
పితృదేవ సద్విజప్రీతి గావింపు
తిశయమగుపుణ్య య్యధ్వరంబు! 
రాజులఁ గెలిచి వాల ధనావళుల
రాసంబునఁ దెచ్చి రాజసూయంబు 
వెయింపవలయు దిగ్విజయంబు సేయఁ
లఁచిన వేగ నీ మ్ములఁ బంపు”
ని చెప్పుటయు విని మనందనుండు
నుజుల దిగ్విజయార్థంబు వనుపఁ