పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : శిశుపాలుఁడు శ్రీకృష్ణుని నిందించుట

“కకటా! ధర్మజ! డుచిన్నపాపఁ
డిటుజెప్ప నీబుద్ధి యేల నిట్లయ్యె? 
గోపాలకుని జాలికుని సత్వహీను 
బాపాత్ముఁ బశుకర్ముఁ రదారగమను
నేని పూజించి తిందఱి నడుమ? 
టివాఁడు వీఁడీ యర్ఘ్యమునకు
పరాక్రముల భూతుల సన్మునుల
వంపు సేయఁగఁ గునయ్య నీకు? 
ఱుగక కూర్మి నీవిచ్చిననైన
ఱిలేచి యర్ఘ్యంబు తానెట్లుగొనియె? 
పూనీయులగు నీ పురుషులలోన
నేజాతిగలవాఁడు! టుపెద్ద సేయ?”