పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఛందోపరిచయము : వృత్తములు

పద్యములలో వృత్తములకు సాధారణంగా త్ర్యక్షర గణాలను (విసర్గ గణములు) వాడతారు. యతిస ప్రాస నియమాలు రెండూ ఉంటాయి. శ్లోకానికి త్ర్యక్షర గణాలను వాడతారు. కాని, యతి ప్రాస నియమాలు ఉండవు. పోతన తెలుగు భాగవతములో వాడిన వృత్తాలు యందు ఇరవై యొక్క (21) పద్యములు, ఒక (1) శ్లోకము వాడబడ్డాయి. అవి: -
1 ఉత్పలమాల
2 చంపకమాల
3 మత్తేభ విక్రీడితము
4 శార్దూల విక్రీడితము
5 తరలము
6 మత్తకోకిల
7 మాలిని
8 ఇంద్రవజ్రము
9 ఉపేంద్రవజ్రము
10 కవిరాజవిరాజితం
11 తోటకము
12 పంచచామరము
13 భుజంగ ప్రయాతము14 మంగళమహాశ్రీ
15 మానిని
16 మహాస్రగ్ధర
17 లయగ్రాహి
18 లయవిభాతి
19 వనమయూరము
20 స్రగ్ధర
21 స్రగ్వి. స్రగ్విణి

22. శ్లో శ్లోకము (వాడినది) (సింహోన్నతము)