పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఛందోపరిచయము : జాతులు, ఉపజాతులు

జాతులు, ఉపజాతులు: - వీటికి ఉపగణాలు (సూర్య ఇంద్ర గణాలు) వాడతారు, యతినియమం ఉంటుంది. కొన్నింటికి ప్రాస యతిప్రాస నియమాలు కూడ ఉంటాయి. పోతన తెలుగు భాగవతములో
జాతులులో: 1. కంద పద్యము, 2 ఉత్సాహము;
ఉపజాతులలో: 3. ఆచవేలది, 4. తేటగీతి, 5. సీసపద్యముస విశిష్ఠంగా, 6. సర్వలఘు సీసపద్యము: వాడబడ్డాయి.