ముందుమాట : చిహ్నములు
పోతన తెలుగు భాగవతములో వాడిన చిహ్నములు
| క్ర. | ||||
| సం. | | | | చిహ్నం | | | | వివరం |
| 1 | Underline, ఎర్ర అక్షరాలు | యతి | ||
| 2 | బొద్దు, ఆకుపచ్చ అక్షరాలు | ప్రాస | ||
| 3 | వ. | వచనము | ||
| 4 | క. | కంద పద్యము | ||
| 5 | తే. | తేటగీత | ||
| 6 | సీ. | సీస పద్యము | ||
| 7 | ఆ. | ఆటవెలది | ||
| 8 | మ. | మత్తేభము | ||
| 9 | చ. | చంపకమాల | ||
| 10 | ఉ. | ఉత్పలమాల | ||
| 11 | శా. | శార్దూలము | ||
| 12 | మత్త. | మత్త కోకిల | ||
| 13 | త. | తరలము | ||
| 14 | గ. | గద్యము | ||
| 15 | మా. | మాలిని | ||
| 16 | లగ్రా. | లయగ్రాహి | ||
| 17 | ఇ. | ఇంద్రవజ్రము | ||
| 18 | స్రగ్ద. | స్రగ్దర | ||
| 19 | ఉత్సా. | ఉత్సాహము | ||
| 20 | లవి. | లయవిభాతి | ||
| 21 | కవి. | కవిరాజవిరాజితము | ||
| 22 | మస్ర. | మహాస్రగ్ధర | ||
| 23 | దం. | దండకము | ||
| 24 | వన. | వనమయూరము | ||
| 25 | శ్లో. | శ్లోకము | ||
| 26 | ససీ. | సర్వలఘు సీసము | ||
| 27 | తో. | తోటకము | ||
| 28 | మాని. | మానిని | ||
| 29 | ఉపేం. | ఉంపేంద్రవజ్రము | ||
| 30 | పంచ. | పంచచామరము | ||
| 31 | స్రగ్వి. | స్రగ్విణి | ||
| 32 | భు. | భుజంగప్రయాతము | ||
| 33 | మంగ. | మంగళమహశ్రీ | ||
| 34 | పద్యం సంఖ్య | అం1.1-అం2.1-అ. రూపంలో చూపబడింది | ||
| 35 | అం1 | 1వ స్థానం అంకె (అం1) స్కంధం సంఖ్య | ||
| 36 | 0.1 | దంశాంశ స్థానంగా చూపిన .1/.2 ఆ స్కంధం లోని భాగం లేదా ఆశ్వాశం సంఖ్య | ||
| 37 | అం2 | 2వ స్థానం అంకె (అం2) పద్యం సంఖ్య | ||
| 38 | 0.1 | దంశాంశ స్థానంగా చూపిన .1 సీసపద్యం కింది గీత / ఆటవెలది | ||
| 39 | అ. | 3వ స్థానం అక్షరం ఈ పట్టికలో చూపిన సంజ్ఞానుసారం పద్యం యొక్క ఛందస్సు. | ||
| 40 | {…} | ఈ పుండలీకరణలోనిది టిప్పణి |