పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : త్యాగరాజు వారి పోతన భాగవతము

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :


భువిని గల రాజులు మువ్వురే కదా వారిలో సంగీత సామ్రాట్ శ్రీ త్యాగరాజ స్వామి వారు జాతీయ మహాకవి పండిత సామ్రాట్ మన బమ్మెర పోతనామాత్యుల వారి భాగవతాన్ని నిత్య పారాయణ చేసేవారు. అట్టి పరమ పవిత్ర హస్తాలను, మనసును అలంకరించిన పోతన భాగవతం భౌతిక గ్రంథం నిజ ప్రతి; వలజపేట మ్యూజియము నందు, మధురై ప్రసన్న వేంకటేశ్వర పెరుమాళ్ దేవాలయంలో, ఇప్పటికీ భద్రపరచి ఉందట అది మన తెలుగుల అదృష్టం. గర్వ కారణం. ఈ విషయమై క్రింది పరిశోధన పత్రం; 9వ అధ్యాయంలో ధృవీకరించబడింది.
ఈ మహా కల్పవృక్షం, అమూల్య ప్రాచీన ప్రతి, మన వారసత్వ సంపద కలకాలం కాపాడబడుతూ ఉండుగాక.  దీని దర్శన భాగ్యం జీవిత కాల పరమోన్నత వరప్రసాద లభ్యంగా భావించవచ్చును.
ఆ మహానుభావులకు, పరిశోధక ఆచార్యులులకు ఇవే మా పాదాభివందనాల పూర్వక ధన్యవాద శతసహస్రాలు.


Extract of page 44 of a Thesis on “Tyagaraja and his Desciples” – (Walajapet Manuscripts.)


viii. Songs for Kalakshepam
ix. The reason for Tyagaraja to composed the Opera'Sitarama Vijayam' written by K.K.RamaSwamiBhagavatar
X. The 6loka-s attributed to Yagnavalkya (Vina vadanatatvajna: Suruti jati visarada:)

Tyagaraja's copy of Fotana's Bhagavatam, which he reciteddaily and his sandals {methiyadi) are also preserved respectfully bythe Walajapet disciples. The Tampura and Sandals of both Tyagarajaand Walajapet Venkataramana Bhagavatar are worshipped inMadurai Prasanna Venkatesa Perumal Temple. The idol of WalajapetVenkataramana Bhagavatar is also kept in the temple. The darshan ofthe tampura and sandals seems to be a blessing to every music lovers.

Prof.P.Sambamurthy says that the handwriting of Bhagavatamappears almost Kke printed book. It is said that Tyagaraja dictatedBhagavatam and Walajapet Venkataramana Bhagavatar wrote it. Inthis also the words, "^ri Tyagaraja Guru Charanavindhabhyantnamaha" is written. The writing of Bhagavatam which was presentedby Venkataramana Bhagavatar to Tyagaraja on his 60*^ birthday is also seen in the manuscripts. This is in the own handwriting of Venkataramana Bhagavatar. The Potana's Bhagavatam helpedTyagaraja to attain an effortless, clear, attractive and inspiring style.

The Kriti-s of Tyagaraja are found in notebooks as weU as palmleafmanuscripts. It is written during the life time of Tyagaraja, more

44