పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : పోతన గురించి - వినుకరి

పోతన గురించి ఆచార్య గోలి ఆంజనేయులు గారు -
వినుకరి

సెప్టెంబరు నెల శిరాకదంబం ప్రముఖ అంతర్జాల పత్రిక యందలి శబ్దకదంబం (43) నందు ప్రచురించిన (ఈ లింకు నొక్కి)
--- తెలుగువారికి భాగవతామృతాన్ని ప్రసాదించిన ' పోతన ' గురించి ---
మన భాగవత బంధువు శ్రీమాన్ ఆచార్య (డా.) గోలి ఆంజనేయులు వారి అమృత కంఠ స్వరంలో

ఆత్మీయులారా విని తరించండి.
లేదా
ఇక్కడ వినుకరిలో "ఆచార్య గోలి ఆంజనేయులు గారి పోతన" - అభిభాషణ, రసజ్ఞులు సహృదయులు, భాగవత ప్రియులూ ఆస్వాదించండి


-{{శిరాకదంబం వారి సౌజన్యంతో}}