పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : తొలి వందనం


శ్రీ నగేశ్ బీరెడ్డి గారు మన జాతీయమహాకవి పోతన గురించి వ్రాసిన వ్యాసం తొలివందనం సహజకవి బమ్మెఱ పోతన నమస్తే తెలంగాణాలో ప్రచురితమైనది దాని ప్రతి ఇక్కడ ఉల్లేఖించబడింది. ఆస్వాదించండి..

సహజ కవి బమ్మెఱ పోతన ఏప్రిల్ 2020