పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : రాయప్రోలు వారి పోతన - భాగవతం

సీ. హువిధానుప్రాస ద నీరదార్భాట
ద్య వర్షోల్లాస భాగవతము,
లువర్ణ నోద్యానన భవ భూజ స
ద్భోగభాగ్యాస్పద భాగవతము,
వివిధ భక్తజన సద్భృంగయుత లతాంత
భాసితస్రజ శోభ భాగవతము,
కృష్ణ లీలా సమాకృష్ట భావోద్గంధ
రిణతాచ్యుత పుణ్య భాగవతము,
తే. మ్మె రామోఘ మేథో బమ్ము కల్మి
పూత పోతనామాత్య సంప్రోక్షణ జల
లిత కల్పవృక్షాద్భుత లవిలసిత
మాంధ్ర భాగవతపురాణ ర్ఘ్యతరము.

సీ. హువిధానుప్రాస ద నీరదార్భాట
ద్య వర్షోల్లాస భాగవక. పోన కవియన పులకలు
చేములోనుల్లసిల్లు జేజేలన సం
ప్రీతిస్ఫోరక పద్యము
లాతమున్ తావులీను నాతనికృతులన్.

సీ. హువిధానుప్రాస ద నీరదార్భాట
ద్య వర్షోల్లాస భాగవతే. క్తి శృంగార భూషలే రలుచుండ
ట్టరాజమ్ము లెన్నియో ట్టుతేనె
ట్టు లూరింపగాజాలు నందములను
లరు పోతనార్యునిఘంట లిమితోడ.

సీ. హువిధానుప్రాస ద నీరదార్భాట
ద్య వర్షోల్లాస భాగవ

సీ. హువిధానుప్రాస ద నీరదార్భాట
ద్య వర్షోల్లాస భాగవసీ. వామనుం డనువాని వైభవంబును మురి
పించు హాస్యాలతో వెలుగజేసె
గజేంద్రుని మోక్షణాద్భుతచరితమ్ము
శాశ్వతాందాల విస్తారపరిచె
అంబరీషునిగాథ సంబరమ్మొదవ భ
క్త్యుపదీపి కనగ సంయోగపరిచె
ప్రహ్లాదబాలుని క్తిపెన్నిధి యట్లు
పద్యమందారాల హృద్యపరచె
తే. రుక్మిణీ సతి కల్యాణ రోచిగాని
విషముభుజియించు ఫాలాక్షువిధముగాని
వాక్యరత్నాల గ్రధిత సద్వార్థి యనగ
మ్మెరాన్వయుల్ తీర్చిరి భాగవతము.

సీ. హువిధానుప్రాస ద నీరదార్భాట
ద్య వర్షోల్లాస భాగవశా. ఇంతింతై వటుడింతయై యనినయట్లీకావ్యవిశ్వంబులో
కాంతుల్జిమ్ము సుదర్శనచ్ఛటల సాక్షాత్కారసందీప్తి నా
క్రాంతిన్గ్రాలు సుపద్యఖండికల ధారాళంబుగా సల్పి లో
సంతోషాస్పదగాగ భాగవతమే సంధించె పోతన్నయే.

సీ. హువిధానుప్రాస ద నీరదార్భాట
ద్య వర్షోల్లాస భాగవతే. భాగవతము భక్తిఝరుల భాగ్యనిధియె
భాగవతము భక్తజనుల భోగసుధయె
భాగవతము కృష్ణకథల యోగజలధి
భాగవతమన విన పుణ్యలవనపథి.