పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : మరో కోణంలో మహాకవి పోతన

శ్రీ. వాగుమూడి లక్ష్మీరాఘవరావు గారు "మరో కోణంలో మహాకవి పోతన" అని చక్కటి వ్యాసం వ్రాసారు. నమస్తే తెలంగాణా పత్రికవారు 01-10-2018 లో ఈ వ్యాసం ప్రచురించారు. ఇక్కడ ఆస్వాదించండి