పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : కళల కాణాచి -1

భాగవత గాథలు - నటులు - ప్రదర్శనలు :

పోతనామాత్యుని ఆంధ్ర మహాభాగవతం ఆంధ్రులకు పరమోత్కృష్టమైన గ్రంథంగా కీర్తి పొంది , చదువుకున్న వారిని ఎంతగా ఆకర్షించిందో విద్యాగంధం అంతగా లేని శ్రామికులనూ అంతకంటే అధికంగా ఆకర్షించింది . భక్తిపూరితమైన కథలను ఆంధ్ర మహాభాగవతం నుండి గ్రహించి అనేక కళారూపాలుగా రూపొందించటం జరిగింది.

ఈ విషయలో ఏ కళలు ఎన్ని వచ్చాయి, కళాకారులు ఎందరు వంటి వాటికోసం, డా. ప్రభల (సముడూరి) జానకి గారు అద్భుతమైన కృషిచేసారు. వారు ప్రచురించిన “కళలకాణాచి ఆంధ్రమహా భాగవతం” అనుసరించి చిన్న పట్టిక, జాబితా పొందుపరుస్తున్నాను. ఇది వారి కృషికి సూచనా మాత్రమే. ఇందులో వీరు పరిశోధించిన నాట్యకళ, బుఱ్ఱకథ, జానపదక ళారూపాలు - తూర్పుభాగవతం మున్నగునవి అనేకము కలవు.

నాటకాలు- 193

నాటక రచయితలు- 26

ఇవికాక సురభి నాటకాలు- ప్రత్యేకంగా వివరాలు ఇచ్చారు

యక్షగానాలు- 3

హరికథాప్రచురణలు- 4

చలనచిత్రాలలో హరికథలు- 3

హరికథా గాయకులు- 127

హరికథాగ్రంథాలు- 40

ఆంధ్రమహాభాగవతఇతివృత్తంతో (స్కందపరంగావెలువడిన నాటకాలు :

ప్రథమస్కంధం :

భాగవతావతరణము– నోరి నరసింహశాస్త్రి - 1933
భీష్ము- జంద్యాల శివన్న శాస్త్రి 1926
భీష్మప్రతిజ్ఞ - మల్లాది సూర్యనారాయణ శాస్త్రి - 1923
భీష్మప్రతిజ్ఞ - అవసరాల శేషగిరిరావు గారు - 1924
భీష్మబ్రహ్మచారి - సోమరాజు రామానుజరావు
భీష్ముడు- పాణికా పిచ్చిరెడ్డి - 1926
ఉత్తరాకల్యాణము - చిలుకూరి పాపయ్య శాస్త్రి - 1931
శ్రీకృష్ణ నిర్యాణము - పామర్తి బుచ్చిరాజు - 1913
శ్రీకృష్ణ మనశ్శాంతము - మంచికంటి వెంకటేశ్వరరావు - 1932
యాదవప్రళయం - జి.వి. కృష్ణారావు – 1952

ద్వితీయస్కంధం :

తృతీయస్కంధం :

యజ్ఞవరాహావతారం- గౌతమీ గ్రంథాలయం
యజ్ఞఫలము- శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి - 1955
యాగానందం- పి.వి. నరసింహనాయుడు - 1920
యజ్ఞవతీచరిత్రం- వారణాసి సూర్యనారాయణ శాస్త్రి - 1920
యజ్ఞనారాయణ - గౌతమీ గ్రంథాలయం , రాజమండ్రి

చతుర్ధస్కంధం :

దక్షయజ్ఞం- హరి పురుషోత్తం
ధృవవిజయము - గుఱ్ఱం జాషువా - 1921
ధృవవిజయము - పామర్తి బుచ్చిరాజు - 1921
ధృవవిజయము - వంగాపురం కృష్ణమాచార్యులు - 1957
వేనరాజుకథ - విశ్వనాథ సత్యనారాయణ - 1938

పంచమ స్కంధం :

షష్ఠస్కంధం :

అజామిళోపాఖ్యానం- ధర్మవరం రామకృష్ణాచార్యులు

సప్తమస్కంధం :

హిరణ్యకశిపుడు- ఆమంచర్ల గోపాలరావు - 1987
కిరాతనృసింహనాటకం- మడుంబ నరసింహాచార్యులు - 1921
నరసింహావతారం- గుడిపాటి వెంకటాచలం
ప్రహ్లాద- కందుకూరి వీరేశలింగం - 1885
ప్రహ్లాద - టి . రంగనాయకులు
ప్రహ్లాద- డి.వి. నరసింహారావు నాయుడు - 1905
ప్రహ్లాద- కొత్తపల్లి సుందర రామయ్య - 1908
ప్రహ్లాద- తిరుమల శేషాచారి - 1910
ప్రహ్లాద- బొమ్మరాజు సీతారామ శర్మ - 1914
ప్రహ్లాద- ధర్మవరం రామకృష్ణామాచార్యులు – 1914
ప్రహ్లాద- కాచిభట్ల కుటుంబరావు - 1914
ప్రహ్లాద- శ్రీ పేరనాధ్య - 1916
ప్రహ్లాద- కోలాచలం శ్రీనివాసరావు - 1920
ప్రహ్లాద- అయినాపురపు కామేశ్వరయ కవి - 1921
ప్రహ్లాద- కేతవరపు రామకృష్ణ శాస్త్రి - 1921
ప్రహ్లాద- చిలకమర్తి లక్ష్మీనరసింహం
ప్రహ్లాద- సోమరాజు రామానుజరావు - 1926
ప్రహ్లాద- చిల్లర వెంకటేశ్వర కవి - 1928
ప్రహ్లాద- బి . రామరాజు - 1932
ప్రహ్లాద- జి . నారాయణ రెడ్డి - 1936
ప్రహ్లాద- కె . సూర్యప్రకాశరావు - 1936
ప్రహ్లాద- బండ్ల సుబ్రహ్మణ్య కవి - 1954
ప్రహ్లాద- సంగీత ప్రహ్లాద - మాణిక్యశర్మ
ప్రహ్లాద- ప్రత్యక్ష నారసింహం (ప్రహ్లాద) - (జయంతి భావనారాయణ - 1913)

అష్టమ స్కంధం :

గజేంద్రమోక్షం - నారాయణ దాసు
కూర్మావతారకథ - xxx
త్రిశంకుస్వర్గం - విడియాల చంద్రశేఖరరావు- 1916
త్రిశంకుస్వర్గము – తాడి వెంకట శాస్త్రి - 1935
త్రిలోకసుందరి - కొత్తపల్లి సుబ్బారావు - 1908
త్రివిక్రమవిలాసం - టేకుమళ్ళ రాజగోపాలరావు - 1895
త్రివిక్రమ నాటకం- వి . సుందరరామశర్మ - 1913
దానవ వధ- ఉమాలేషా - 1914
అమృతహరణం- కొలచన కృష్ణసోమయాజి - 1921
మోహినీ విలాసము- ఒద్దిరాజు సీతారామచంద్రరావు -1912
వామన నాటకం- లేకుమళ్ళ లక్ష్మీబాయమ్మ - 1913
మోహినీ మనోహరము- శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి - 1914
మోహినీ వసంతము- జి. సూర్యనారాయణమూర్తి - 1918
వామన విజయం నాటకం- ధూపాటి వెంకటాచార్యులు – 1913
ఘన విజయం- ఆకెళ్ళ వేంకటకృష్ణశర్మ - 1946
దంభ వామనం- తిరుపతి వెంకట కవులు

నవమ స్కంధం :

దేవయాని- బెజవాడ గోపాలరెడ్డి - 1945
రంతిదేవోభవ- తత్వానందస్వామి 1983

దశమ స్కంధం – పూర్వ భాగం :

కృష్ణ చరిత్రము- రామనారాయణ కవులు - 1922
కృష్ణ నాటకం- ప్రగడ భుజంగరావు - 1904
కృష్ణ లీలలు - ద్రోణంరాజు సీతారామారావు - 1917
కృష్ణ లీలలు - చక్రావధానుల మాణిక్యశర్మ - 1921 పి .
కృష్ణ లీలలు - వెంకట కృష్ణదాసు - 1926
కృష్ణ లీలలు - మల్లాది అచ్యుత రామశాస్త్రి - 1935
కృష్ణ లీలలు - మలకపల్లి చిన శేషగిరి
కృష్ణస సందేశం- పిశుపాటి చిదంబరశాస్త్రి -1922
గోవర్థనోద్ధారణం- మేవా వెంకటాద్రి అప్పారావు - 1915
గోగ్రహణం- ఆర్ . మదనగోపాలు - 1913
కంస వధ- జానపాటి పట్టాభిరామశాస్త్రి - 1911
కంస వధ- హనుమంతువఝల వీరరాఘవయ్య 1911
కంస వధ- ఎన్. బసివ రెడ్డి - 1932
జరాసంధ వధ- పి. నరసింహారావు – 1920
రుక్మాంగద చరిత్ర - కోలాచలం శ్రీనివాసరావు - 1914
రుక్మాంగద నాటకం - బేతంపూడి భగవంతరావు - 1907
రుక్మాంగద నాటకం - నంబూరు తిరువారాయణస్వామి - 1910
రుక్మాంగద వాలకం - కొడవలూరి రామచంద్రరాజు - 1914
రుక్మాంగద వాలకం - ఉప్పల పిచ్చయ్యశాస్త్రి - 1921
రుక్మాంగద వాలకం - వడ్డాది సీతారామచంద్రరావు - 1912
రుక్మాంగద వాలకం - ద్వివేరి వెంకట కృష్ణకవి - 1921
రుక్మాంగద వాలకం - చిరుమామిళ్ళ రామచంద్రకవి - 1926
రుక్మాంగద వాలకం - కాశీనాథుని వీరమలయ్య
రుక్మిణీ కృప్ణీయము (మాయాశక్తి) - ధర్మవరం గోపాలాచార్యులు -1920
రుక్మిణీకల్యాణము - వడ్డీ తాతయ్య 1914
రుక్మిణీకల్యాణము - సెట్టి లక్ష్మీనరసింహం 1905
రుక్మిణీకల్యాణము - ఆర్ . సీతారామయ్య 1918
రుక్మిణీ కల్యాణము - బంకుమల్లి మల్లయ్య శాస్త్రి 1926
రుక్మిణీ కల్యాణము - డి. రామమూర్తి శాస్త్రి 1926
రుక్మిణీకల్యాణము - అవసరాల శేషగిరిరావు 1926
రుక్మిణీకర్యాము - గన్నవరపు సూర్యనారాయణ మూర్తి 1926
రుక్మిణీపరిణయము - పోపూరి వెంకటస్వామి 1904
రుక్మిణీపరిణయము - ముట్నూరి సుబ్బారాయుడు
రుక్మణీపరిణయము - మంగిడి వెంకటశర 1910
రుక్మిణీపరిణయము - బొమ్మరాజు సీతారామకవి 911
రుక్మిణీపరిణయము - అక్కిరాజు నరసింహరాయ కవి 1914
రుక్మిణీపరిణయము - ద్రోణంరాజు సీతారామారావు 1918
రుక్మిణీపరిణయము - గంధం సీతాపతిశర్మ 1921
రుక్మిణీపరిణయము - టి.ఎల్ . నరసింహం 1891
రుక్మిణీపరిణయము - కోపల్లి వెంకటరమణారావు 1897
విప్రసందేశం- కవికొండల వెంకటరావు
సత్యకీర్తి- మల్లాది సూర్యనారాయణ 1907
నరకాసుర విజయ వ్యాయోగం - కొక్కొండ వెంకటరత్నం పంతులు 1872
సత్యభామావరిణయం- వింజమూరి వీరరాఘవాచార్యులు 1898

దశమ స్కందం – ఉత్తర భాగం :

ఉషా నాటకం- వేదం వెంకటరాయ శాస్త్రి 1909
ఉషా నాటకం- బి. కోటంరాజు 1911
ఉషా పరిణయం- భోగరాజు నారాయణమూర్తి 1909
ఉషా పరిణయం - ద్వివేది బ్రహ్మానందశాస్త్రి 1910
ఉషా పరిణయం- గరిమెళ్ళ వెంకటరామమూర్తి 1911
ఉషా పరిణయం- ద్రోణంరాజు సీతారామారావు 1911
ఉషా పరిణయం- కాశీనాథుని వీరమల్లయ్య 1914
ఉషా పరిణయం- ఎ. వెంకట నరసింహాచార్యులు 1931
ఉషా పరిణయం- రాజారాం అనంద కవి 1908
ఉషా సుందరి - పైడిపాటి సుబ్బరాయ శాస్త్రి 1946
జరాసంధ వధ- పి . నరసింహారావు 1920
కుచేల నాటకము- కొత్తపల్లి సుందరరామయ్య 1913
భక్త కుచేల- బల రామదాసు 1933
భక్త కుచేల- కే. సుబ్రహ్మణ్య శాస్త్రి 1935
భక్త కుచేల- వెంకట రాధాకృష్ణయ్య 1935
భక్త కుచేల- అప్పల వీరవెంకట భోగయ్య శాస్త్రి 1930
కుచేలోపాఖ్యానం- కాచిభొట్ల కుటుంబరావు 1914
సుభద్ర - ఎక్కిరాల రామకృష్ణమాచార్య 1952
సుభద్ర కల్యాణం- ముదిగొండ నాగవీరయ్యశాస్త్రి 1916
సుభద్ర పరిణయం- ఆర్. వెంకటదాసు 1892
సుభద్ర పరిణయం- బేతపూడి లక్ష్మీకాంతం 1916
సుభద్రార్జునీయం - హోతా వెంకట కృష్ణయ్య 1916
సుభద్రార్జునీయం - ధర్మవరం గోపాలచార్యులు 1932
సుభద్రార్జునీయం - పి . సుబ్బరామప్ప 1933
సుభద్రా విజయం - వావిలికొలను సుబ్బారావు 1911
సుభద్రా విజయము - భాగవతుల చెన్న కృష్ణమ్మ 1921
సుభద్రాహరణము - గూడపాటి సత్యనారాయణ 1912

ద్వాదశ స్కంథం :

భక్తమార్కండేయ - అల్లక చంద్రశేఖర కవి 1936
భక్త మార్కండేయ - ముత్తరాజు సుబ్బారావు 1940
మార్కండేయ నాటకము - గోపాలుని పురుషోత్తమ కవి 1910
మార్కండేయ - పింగళి వెంకటనరసయ్య 1921
మార్కండేయ - కేతవరపు రామకృష్ణశాస్త్రి 1921
మార్కండేయ విజయము - శొ0ఠి శ్రీపతిశాస్త్రి 1923
మార్కడేయ విజయము - పైడి లక్ష్మయ్య 1926
మార్కండేయ విలాసము - ఆర్.కె. శేషయ్య 1916
మార్కండేయ విలాసము - కాల కవి 1921

రాజమహేంద్రవరం గౌతమీ గ్రంథాలయంలో లభ్యమవుతున్న ఆంధ్ర మహాభాగవత ఆధారితమైన నాటకాలు

20199 పానుగంటి లక్ష్మీ నరసింహారావు - రాధా కృష్ణ
19847 తె.సా. 212 వీరవెంకట జోగయ్య శాస్త్రి – 1930 - భక్త కుచేల
1938 తె.సా. 212 నూ.వెం స. పెంపరాల సూర్యనారాయణశాస్తి - 1937
13348 తె.సా. 28 సం . నం . నండూరి సత్యనారాయణ - ఆంధ్ర విజయము , శ్రీ పొట్టి శ్రీరాములు
23439 తె.సా. 28 - శేషాఖ్యుడు - కుచేలుని హరికథ
23214 తె.పా. 28 - శేషాచల గుప్త
23509 తె.పా. 28 , - వేంకటాఖ్య కవి - ప్రహ్లాద చరిత్రము , హరికథ - 1905
23508 తె.పా. 28 - వెంకటరామ కవి - ధ్రువోపాళ్యానం , హరికథ - 1897
23507 తె.పా. 28 - కుచేలోపాళ్యానం - హరికథ - 1915
23565 తె.పా. 27 - శ్రీకృష్ణ వాటక ప్రబంధ -రాసక్రీడావిలాసం - 1926
23541 తె.పా.27 - లక్ష్మణకవి - కుచేలోపాఖ్యానం - 1904
23306 తె.పా. 27 - రామానుజయ్యసూరి ప్రహారనాటకం - - 1905
23321 తె.పా. 27 - మృత్యుంజయకవి - వామన చరిత్రము , యక్షగానం - 1880
23440 తె.పా. 27 , - నారాయణదాసు , గజేంద్రమోక్షం
23295 తె.పా. 27 - త్యాగరాజు నౌకా చరిత్రము
19624 తె.పా. 219 - మాణిక్యశర్మ సంగీత - ప్రహ్లాద నాటకం
49623 తెపా . - భక్త ప్రహ్లాద
63203 తెపా . 211 - జయంతి భావనారాయణ = ప్రత్యక్ష నారసింహము అను ప్రహ్లారనాటకం - 1913
19212 తెపా . 21 - భావనారాయణ జయంతి - సంగీత సభ
19499 తెపా . 211 - శ్రీ భుజంగరావు (మంత్రి ప్రగడ) - శ్రీకృష్ణనాటకం - 1904
20097 తె.పా 211 - మాణిక్యశర్మ (చరకావధానుల) సంగీత కృష్ణలీల - 1929
49546 తె.పా . 211 - య్యనారాయణ
19926 తె.పా . 211 -, రామకృష్ణశాస్త్రి కేతవరపు - మార్కండేయనాటకం - 1929
65611 తె.పా . 21 - రామకృష్ణమాచార్యులు , ధర్మవరం - ప్రహ్లాద - 1931
19393 తె.పా . 211 - రామకృష్ణమాచార్యులు , ధర్మవరం - ప్రహ్లాద - 1922
19845 తె.సా . 211 - రామనారాయణ కవులు - సంపూర్ణ శ్రీకృష్ణ చరిత్ర - 1922
19955 తెపా . 211 - రామానుజరావు , సోమరాజు - మహాభక్త విజయం - 1932
19805 తె.పా. 211 , లక్ష్మీనరసింహం - ప్రహ్లాద చరిత్రము
19921 తెపా . 211 - లక్ష్మీనరసింహము పువ్వాడ - శ్రీకృష్ణ లీలలు
19493 తెపా . 211 - సెట్టి లక్ష్మీనరసింహము - రుక్మిణీ కల్యాణం– 1905
19255 తెపా . 211 - వీరమల్లయ్య - ఉషాపరిణయం - 1914
15691 తెపా . 211 - వీరేశలింగం - ప్రహ్లాద నాటకం - 1895
23451 తెపా . 211 - వెంకటనారాయణదాసు (పులవర్తి) - రుక్మిణీకల్యాణం - 1920
19806 తెపా . 211 - వేంకట నరసింహాచార్యులు - ఉషాపరిణయం -1930
19254 తెపా . 211 - , - ఉషానాటకం - 1901
14613 తెపా . 211 - కవికొండల వెంకటరావు - విప్రసందేశం - 1930
19430 తెపా . 211 - వేంకటశర్మ (మంగిపూడి) మరియు సుబ్బారాయుడు మట్నూరి - శ్రీ రుక్మిణీపరిణయం
48590 తెపా . 211 - , - శ్రీకృష్ణ నాటకం
19664 తెపా . 211 - శ్రీ శ్రీనివాసరావు (కోలాచం) - ప్రహ్లాద దానవవధ - 1920
19629 తె.పా. 211 - సంగీత -విష్ణు లీల - 1922
49190 తె.పా. 211 - సంగీత - శ్రీకృష్ణలీల
19431 తె.సా. - పరిష్కర్త - పంచాగ్నుల దక్షిణామూర్తి - రుక్మిణీపరిణయం 1911
19390 తె.సా. 211 సీతారామశర్మ (పెమ్మరాజు) - ప్రహ్లాద
19429 తె.సా. 211 - సీతారామారావు, ద్రోణంరాజు - రుక్మిణీ పరిణయం -1916
19387 తె.సా. 211 - సీతారామారావు - నరకాసుర సంహారమును ప్రసన్నయారవం
19275 తె.సా. 211 - కొత్తపల్లి సుందరరామయ్య - కుచేల నాటకం - 1913
19316 తె.సా. 211 - సుందరరామశర్మ వన్నెలకంటి - త్రైవిక్రమనాలకు - 1913
20204 తె.సా. 211 - సుబ్రహ్మణ్యశాస్త్రులు - కృష్ణలీలవాటకం
19752 తె.సా. 211 సుబ్రహ్మణ్యశాస్త్ర - జ్ఞానకృష్ణలీలలు
19633 తె.సా. 211 - సుబ్రహ్మణ్యశాస్త్రి కృష్ణలీలలు - 1930

 నాటక రచయితలు :

రాప్తాడు సుబ్బదాసు – 2. పీసుపాటి చిదంబరశాస్త్రి – 3. మారేపల్లి రామచంద్రశాస్త్రి – 4. వఝల చింతామణిశాస్త్రి – 5. తూము నరసింహదాసు – 6. చిలకమర్తి లక్ష్మీనరసింహం - 7. విశ్వనాథ కవిరాజు – 8. కె. సుబ్రహ్మణ్య శాస్త్రి – 9. చక్రావధానుల మాణిక్యశర్మ- 10. బులును సీతారామశాస్త్రి – 11. ధర్మవరం రామకృష్ణాచార్యులు – 12. శ్రీరాముల సచ్చిదానందశాస్త్రి – 13. మల్లాది అచ్యుతరామశాస్త్రి – 14. బళ్ళారి సుబ్రహణ్యశాస్త్రి – 15. కొప్పరపు సుబ్బారావు – 16. చందాల కేశవదాసు – 17. హరిపురుషోత్తం – 18. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి – 19. సోమరాజు రామానుజరావు – 20. మల్లాది వెంకటకృష్ణ శర్మ- 21. డి.గోపాలాచార్యులు – 22. వేమన సర్వేశ్వరరావు – 23. ఎస్.ఎ.ఎల్. పాపారావు - 24. ఆంధ్ర