వ్యాసములు : గాయత్రి పట్టిక
గురుభ్యోనమః
ఓం శ్రీ గాయత్రి మహా మంత్రార్థ విచార నిరూపణ పట్టిక - త్రిపద గాయత్రి
(గురూపదేశమున సర్వసంగపరిత్యాగులు చతుష్పదను పొందవచ్చు)
ఇది శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ విమలానంద నృసింహ భారతీ స్వామి గుంటూరు వారిచే 1965లో ప్రచురింపబడిన విగ్రహారాధన పరమార్థము అను గ్రంథము యొక్క అనుబంధము నుండి గ్రహింపబడినది - గురుతుల్యులు, గణనాధ్యాయికి సోదరతుల్యులు, శ్రీ నేమాని కాశీపతి వారు వ్రాసుకొన్న వ్రాతప్రతికి నకలు అనుగ్రహించారు అది:-
| సం. | అక్షరః | ఋషిః | ఛంధః | దేవతాః | వర్ణః | తత్వః | శక్తిః | ముద్రాః | కళాః | ఫలః | బీజః | స్వరః | స్వరూపః | స్థానః | సిద్ధిః |
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| 1 | త | వశిష్టః | గాయత్రీ | అగ్నిః | చంపక | పృథివీః | ప్రహ్లాదినీ | సుముఖం | తపసీ | మోక్షదం | ఆం | ఉదాత్తః | త్రిమూర్త్యాత్మకం | పాదాంగుష్టః | అఙ్ఞాన దోష పరిహారం |
| 2 | త్స | భరద్వాజః | ఉష్టిక్ | వాయుః | అతసీ | ఆపః | ప్రభా | సంపుటం | సకలా | ఆరోగ్యదం | ఈం | అనుదాత్తః | వాయవ్యాత్మకం | గుల్ఫమధ్యే | ఉపపాతకహరం |
| 3 | వి | గౌతమః | అనుష్టుప్ | సోమః | విద్రుమ | తేజః | సత్యా | వితతం | విశ్వా | ఐశ్వర్యదం | ఊం | - | సోమాత్మకం | జంఘే | మహాపాతకహరం |
| 4 | తు | భృగుః | భృహతీ | ఈశానః | స్పటిక | వాయుః | విశ్వభద్రా | విస్తృతం | తుషా | ధనదం | ఔం | ఉదాత్తః | విశ్వధరాత్మకం | జానూ | దుష్టగ్రహదోషహరం |
| 5 | ర్వ | శాండిల్యః | పంఙ్క్తిః | ఆదిత్యః | పద్మ | ఆకాశః | విలాసినీ | ద్విముఖం | వరదా | కామదం | ఞౌం | - | సోమాత్మకం | ఊరూ | భ్రూణహత్యాదోషహరం |
| 6 | రే | లోహితః | త్రిష్టుప్ | బృహస్పతీః | తరుణాదిత్య | గంధః | భ్రావతీ | త్రిముఖం | రేవతీ | విద్యాదం | ఐం | - | తరుణాత్మకం | గుహ్యం | అగమ్యాగమనహరం |
| 7 | ణి | గర్గః | జగతీ | పితరః | శంఖ | రసః | జయా | చతుః | సూక్ష్మా | కామదం | ఔం | స్వరితః | బృహస్పత్యాత్మకం | వృషాణీ | అభక్ష్యాభక్షణహరం |
| 8 | యం | శాతాతపః | అతిజగతీ | భర్గః | కుంద | రూపః | శాంతా | పంచముఖం | ఙ్ఞానా | ధనదం | సం | ప్రచయః | చంద్రాత్మకం | కటి | బ్రహ్మహత్యాహరం |
| 9 | భ | సనత్కుమారః | పద పంఙ్క్తిః | అర్యమాః | ఇందు | స్పర్శః | కాళీ | షణ్ముఖం | భర్గో | సంతతిదం | హం | ఉదాత్తః | పర్జన్యాత్మకం | నాభి | పురుషహత్యాదోషహరణం |
| 10 | ర్గో | కశ్యపః | విష్టార పంఙ్క్తిః | సవితః | ప్రవాళ | శబ్దః | దుర్గా | అధోముఖం | గోమతీ | అభీష్టదం | లం | స్వరితః | ఇంద్రాత్మకం | ఉదరం | గోహత్యాదోషహరణం |
| 11 | దే | అత్రిః | విరాట్ | త్వష్టః | పద్మ | ఉపస్థః | సరస్వతీ | వ్యాపికాంజలికం | దర్వికా | ఇష్టకన్యాదం | క్షం | అనుదాత్తః | గంధర్వాత్మకం | స్తనం | స్త్రీహత్యాదోషహరణం |
| 12 | వ | భార్గవః | అక్షర పంఙ్క్తిః | పుషిః | పద్మరాగ | పాయుః | విద్రుమా | శకటం | ధ్యానాం | కాంతిదం | కం | ఉదాత్తః | పూషాత్మకం | హృదయం | గురుహత్యాదోషహరణం |
| 13 | స్య | పరాశరః | కాత్యాయన | ఇంద్రః | వజ్ర | పాదః | విశాలా | యమపాశం | సిద్ధాత | చింతితసిద్ధిదం | ఖం | స్వరితః | మిత్రాత్మకం | కంఠం | మానసికపాపహరణం |
| 14 | ధీ | పుండరీకః | జ్యోతిష్మతీః | వాయుః | చంద్ర | పాణిః | ఈశాని | గ్రధితం | ధ్యానాం | కీర్తిదాయకం | గం | అనుదాత్తః | త్వష్టాత్మకం | వదనం | పితృమాతృవధదోషహరణం |
| 15 | మ | క్రతుః | త్రిష్టుప్ | వాసుదేవః | మౌక్తిక | వాక్ | వ్యాపినీ | సన్ముఖోన్ముఖం | సుర్యాదా | సౌభాగ్యదం | ఘం | - | వాసవాత్మకం | తాలుమధ్యం | పూర్వజన్మార్జితపాపహరణం |
| 16 | హి | దక్షః | జాగరితః | మిత్రావరుణః | కుంకుమ | ఘ్రాణం | విమలా | ప్రలంబం | స్ఫుటా | అభీష్టసిద్ధిదం | ఙం | - | మరుదాత్మకం | నాసాగ్రం | అశేషపాపహరణం |
| 17 | థి | ఆంగిరాః | జగతీ | ధాతాః | అంజన | జిహ్వ | తమోహారిణీ | ముష్టికం | బుద్ధిః | త్రైలోక్యమోహదం | చం | ఉదాత్తః | సోమాత్మకం | నేత్రం | ప్రాణివధపాపహరణం |
| 18 | యో | కార్తికేయః | సంయః | విశ్వేదేవాః | గంగ | చక్షుం | సూక్ష్మా | మత్స్యం | యోగమాతా | పరాశ్రయఘమత్ | ఛం | స్వరితః | యామాత్మకం | భ్రూమధ్యం | ప్రతిగ్రహదోషహరణం |
| 19 | యో | ముద్గలః | మహః | విష్ణుః | వైఢూర్య | త్వక్ | విశ్వయోనిః | కూర్మం | యోగాంతరా | దేవప్రతిగ్రహదోషమత్ | జం | ఉదాత్తః | విశ్వేదేవాత్మకం | లలాటం | సర్వపాపవినాశనపాపహరణం |
| 20 | నః | ఉశనాః | భూః | వాసవః | క్షౌద్ర | శ్రోత్రం | జయావహ | వరాహకం | పృథివీ | త్రైలోక్యదం | ఝం | అనుదాత్తః | అశ్విన్యాత్మకం | పశ్చిమముఖం | ఈశ్వరపదప్రాప్తిః |
| 21 | ప్ర | రోమశః | భువః | సర్వదైవత్యం | హరిద్ర | మనః | పద్మాలయ | సింహాక్రాంతం | ప్రభవా | ప్రజానుగ్రహశక్తిదం | ఞం | - | ప్రజాపత్యాత్మకం | ఉత్తరముఖం | విష్ణుపదసిద్ధిః |
| 22 | చో | మృగః | సువః | కుబేరః | దుగ్ధ | బుద్ధిః | పద్మశోభ | మహాక్రాంతం | ఉష్మా | తేజసాతిజయదం | టం | - | సర్వదేవతాత్మకం | దక్షిణముఖం | రుద్రపదసిద్ధిః |
| 23 | ద | అగస్త్యః | భూర్భువః | అశ్వినీ | సూర్య | చిత్తం | పద్మరూపా | మద్గరం | విద్యుమానా | స్వర్గప్రదం | ఠం | ఉదాత్తః | రుద్రాత్మకం | పూర్వముఖం | బ్రహ్మపదసిద్ధిః |
| 24 | యాత్ | విశ్వామిత్రః తరువాతి పుట చూడండి | గాయత్రీ | బ్రహ్మ | సుకపించ | అహంకార | బ్రాహ్మీ | పల్లవం | నిరంజనా | స్వర్గలోకప్రదం | పం జం స్రః | - | బ్రహ్మాత్మకం | ఊర్ధ్వముఖం | బ్రహ్మ విష్ణు రుద్ర ప్రసాద సిద్ధిః |