పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వ్యాసములు : దూరమానము

దూర మానము

నిలువు = మనిషి ఎత్తు = 1 బార
బార = మనిషి క్షితిజ సమాంతరంగా చాచిని రెండు చేతుల చివర్ల మధ్య దూరం = 4 మూరలు
మూర = మనిషి మోచేతి మొదలు నుండి వేలి చివరకి దూరం = 2 జానలు (మూర = 1 ½ అడుగులు = 0.45 మీ.)
జాన = సాగదీసిన చేతి బొటకనవేలి చివరినుండి మధ్యవేలి వరకు = 3 బెత్తలు
బెత్త = అర చేతి నాలుగు వేళ్ళ వెడల్పు = 3 ఏస్కులు (బొటకన వేలి వెడల్పు)