పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వంశవృక్షాలు : ప్రియవ్రత, ఉత్తానపాదులు

ప్రియవ్రత ఉత్తానపాదుల వంశ విస్తారము పాఠ్య రూపము లంకె.

ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు వంశం పటం

ఈ పటంలో గల వ్యక్లుల పేర్లు = 104:-
అగ్నీధ్రుడు; అపుత్రకుడు; అపుత్రకుడు; అభయుడు; అభిజ్యాతుడు; అమృతుడు; ఆకూతి; ఆప్యాయనుడు; ఆమోదుడు; ఇధ్మజిహ్వుడు; ఇల; ఇలావ్రతుడు; ఉగ్రదంష్ట్ర; ఉత్కళుడు; ఉత్తమ మనువు; ఉత్తముడు; ఉత్తానపాదుడు; ఊర్జస్వతి; ఋషభుడు; ఋషిజ్యుడు; కర్దముడు; కల్పుడు; కవి; కింపురుష; కురువు; కేతుమాలుడు; క్షేముడు; గుప్తుడు; ఘృత పృష్ణుడు; చిత్రరథుడు; జయంతి; తామస మనువు; దక్షుడు; దృఢరుచి; దేవబర్హుడు; దేవయాని; దేవహూతి; దేవి; దేవేంద్రుడు; ధాతకుడు; ధూమ్రానీకుడు; ధ్రువుడు; నాభి; నాభి; నారి; పారిబర్హుడు; పురోజనుడు; పుష్పార్ణుడు; పూర్వ చిత్తి; ప్రతిరూప; ప్రసూతి; ప్రియవ్రత; బర్హిష్మతి; బహురూపుడు; భద్ర; భద్రాశ్వుడు; భార్గవుడు (శుక్రుడు); భ్రమి; మధువృష్టుడు; మనోజనుడు; మహావీరుడు; మేఘవృష్టుడు; మేధాతిథి; మేరు; మేరు దేవి; యజ్ఞబాహువు; యశస్యుడు; రమణకుడు; రమణకుడు; రమ్య; రమ్యకుడు; రుచి ప్రజాపతి; రైవత మనువు; లత; లోహితార్జుడు; వత్సరుడు; వనస్పతి; వసుదానుడు; వామదేవుడు; వాయువు; విప్రుడు; విశ్వకర్మ ప్రజాపతి; విశ్వచారుడు; వీతి హోత్రుడు; వేపమానుడు; శతరూప; శాంతుడు; శింశుమార ప్రజాపతి; శివుడు; శ్యామ; సత్యవ్రతుడు; సర్వర్థి; సవనుడు; సుదాముడు; సునీతి; సుభద్రుడు; సురుచి; సురోచనుడు; సౌందర్యవతి.; సౌమనస్యుడు; స్వాయంభువ మనువు; హరివర్షుడు; హిరణ్మయుడు; హిరణ్య రేతసుడు.

. . . ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు

స్వయంభువ మనువు సంతానం

స్వాయంభువుడు, భార్య శతరూప- పుత్రికలు 1. ఆకూతి, దేవహూతి, ప్రసూతి; - పుత్రులు 1. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు.

ప్రియవ్రతుని వంశ విస్తారము

ప్రియవ్రతునికి 1వ భార్య విశ్వకర్మ ప్రజాపతి కుమార్తె బర్హిష్మతి, 2వ భార్య మరొకరు

 1) బర్హిష్మతి- పుత్రులు పదిమంది అదు ఏడుగురు సప్తద్వీపాధిపతులు;పుత్రిక ఊర్జస్వతి.

 1. అగ్నీధ్రుడు భార్య పూర్వచిత్తి- జంబూ ద్వీపాధిపతి- పుత్రులు తొమ్మిది మంది వర్షాధిపతులు వారి వారి నామధేయములతో గల నవ ద్వీపాలకు అధిపతులు.
  1) నాభి మేరువు కుమార్తెయ మేరుదేవి- పుత్రుడు ఋషభుడు భార్య దేవేంద్రుని పుత్రిక జయంతి.
  2) కింపురుషుడు మేరువు కుమార్తె ప్రతిరూప
  3) హరివర్షుడు భార్య మేరువు కుమార్తె ఉగ్రదంష్ట్ర
  4) ఇలావ్రతుడు మేరువు కుమార్తె య లత
  5) రమ్యకుడు మేరువు కుమార్తె రమ్య
  6) హిరణ్మయుడు మేరువు కుమార్తె శ్యామ
  7) కురువు మేరువు కుమార్తె నారి
  8) భద్రాశ్వుడు మేరువు కుమార్తె భద్ర
  9) కేతుమాలుడు మేరువు కుమార్తె దేవి.
 2. ఇద్మజిహ్వుడు - ప్లక్షద్వీపాధిపతి- పుత్రులు ఏడుగురు 1) శివుడు, 2) యశస్యుడు, 3) సుభద్రుడు, 4) శాంతుడు, 5) క్షేముడు, 6) అభయుడు, 7) అమృతుడు,
 3. యజ్ఞ బాహువు- శాల్మలీ ద్వీపాధిపతి- పుత్రులు 7 గురు 1) సురోచనుడు, 2) సౌమనస్యుడు, 3) రమణకుడు, 4) దేవబర్హుడు, 5) పారిబర్హుడు, 6) ఆప్యాయముడు, 7) అభిజ్యాతుడు.
 4. మహావీరుడు - అపుత్రకుడు
 5. హిరణ్య రేతసుడు- కుశద్వీపాధిపతి- పుత్రులు ఏడుగురు 1) వసుదానుడు, 2) దృఢరుచి, 3) నాభి 4) గుప్తుడు, 5) సత్యవ్రతుడు, 6) విప్రుడు, 7) వామదేవుడు,
 6.ఘతపృష్టుడు- క్రౌంచ ద్వీపాధిపతి- పుత్రులు ఏడుగురు 1) ఆమోదుడు, 2) మథువృష్ణుడు, 3) మేఘవృష్ణుడు, 4) సుదాముడు, 5) ఋషిజ్యుడు, 6) లోహితార్జుడు, 7) వనస్పతి.
 7. సవనుడు- అపుత్రకుడు
 8. మేధాతిథి- శాక ద్వీపాధిపతి- పుత్రులు ఏడుగురు 1) పురోజనుడు, 2) మనోజనుడు, 3) వేపమానుడు, 4) ధూమ్రానీకుడు, 5) చిత్రరథుడు, 6) బహురూపుడు, 7) విశ్వచారుడు.
 9. వీతిహోత్రుడు- పుష్కర ద్వీపాధిపతి- పుత్రులు ఇద్దరు 1) రమణకుడు, 2) ధాతకుడు.
 10. కవి- అపుత్రకుడు

 - పుత్రిక ఊర్జస్వతి భర్త భార్గవుడు (శుక్రుడు)- దేవయాని- భర్త యయాతి

 2వ భార్య- పుత్రులు 1) ఉత్తమ మనువు, 2) తామస మనువు, 3) రైవత మనువు

ఉత్తానపాదుని వంశ విస్తారము

ఉత్తానపాదుడు భార్యలు 1. సునీతి, 2. సురుచి.

 1వ భార్య సునీతి- పుత్రుడు ధ్రువుడు, 1వ భార్య శింశుమార ప్రజాపతి కుమార్తె భ్రమి,
 2వ భార్య వాయువు కుమార్తె ఇల పుత్రులు 1) కల్పుడు, 2) వత్సరుడు
  1) కల్పుడు- పుత్రుడు ఉత్కళుడు, - పుత్రిక సౌందర్యవతి
  2) వత్సరుడు భార్య సర్వర్థి- పుత్రుడు పుష్పార్ణుడు
  2వ భార్య సురుచి- పుత్రుడు ఉత్తముడు

~ X ~