పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వంశవృక్షాలు : కర్దమ ప్రజాపతి

కర్దమ ప్రజాపతి వంశ విస్తారము పాఠ్య రూపం లింకు

కర్దముడు వంశం పటం

ఈ పటంలో గల వ్యక్లుల పేర్లు = 68:-
అంగిరసుడు; అగస్త్యుడు; అత్రి; అధర్వుడు; అనసూయ; అనుమతి; ఆయతి; ఇలబిల; ఉచథ్యుడు; ఉల్బణుడు; ఉశన; ఊర్జ / అరుంధతి; కపిలుడు.; కర్దముడు; కర్మశ్రేష్ఠుడు; కళ; కవి; కశ్యపుడు; కుంభకర్ణుడు; కుబేరుడు; కూహూ; కైకసి; క్రతువు; క్రియ; ఖ్యాతి; గతి; చంద్రుడు; చిత్రకేతుడు; జిత్తి / శాంతి; దత్తుడు; దధ్యంచుడు (అశ్వశిరస్కుడు); దూర్వాసుడు; దేవకుల్య (గంగ); దేవహూతి; ద్యుమంతుడు; ధాత; ధృతవ్రతుడు; నియతి; పులస్త్యుడు; పులహుడు; పూర్ణిమ; ప్రాణుడు; బృహస్పతి; భృగువు; మరీచి; మార్కండేయుడు; మిత్రుడు; మృకండుడు; మేరువు; రాకా; రావణుడు; వరీయాంసుడు; వసిష్ఠుడు; వసుభృద్నుడు; వాలఖిల్యులు; విధాత; విభీషణుడు; విరజుడు; విరజుడు; విశ్రవసు; వేదశిరుడు; శక్తి; శ్రద్ధ;శ్రీ; సహిష్ణుడు; సినీవాలీ; సురోచి; హవిర్భుక్కు.

. . . కర్దముడు

కర్దమ ప్రజాపతి వంశ విస్తారము

చతుర్ముఖ బ్రహ్మ నీడనుండి- మానస పుత్రుడు కర్దమ ప్రజాపతి.

కర్దముడు, భార్య స్వాయంభువ మనువు రెండవ పుత్రిక దేవహూతి- పుత్రికలు తొమ్మిది మంది, (1) కళ, (2) అనసూయ, (3) శ్రద్ధ, (4) హవిర్భుక్కు, (5) గతి, (6) క్రియ, (7) ఖ్యాతి, (8) ఊర్జ / అరుంధతి, (9) జిత్తి ; పుత్రుడు (10) కపిలుడు.

(1) కళ, మరీచి భార్య- పుత్రుడు 1- కశ్యపుడు, పుత్రిక 2. పూర్ణిమ
2. పూర్ణిమ- పుత్రిక దేవకుల్య / పూర్వ జన్మలో గంగ, - పుత్రుడు విరజుడు.
(2) అనసూయ, అత్రి భార్య- పుత్రులు 1. చంద్రుడు, 2. దత్తుడు, 3. దూర్వాసుడు
(3) శ్రద్ద, అంగీరసుడు భార్య- పు్తికలు 1. సినీవాలి, 2. కూహూ, 3. రాకా, 4. అనుమతి. - పుత్రులు 5. ఉతథ్యుడు, 6. బృహస్పతి
(4) హవిర్భుక్, పులస్త్యుడు భార్య- పుత్రులు 1. అగస్త్యుడు, 2. విశ్రవసు
2. విశ్రవసు, 1వ భార్య ఇలబిల- పుత్రుడు కుబేరుడు.
2వ భార్య కైకసి పుత్రులు- 1 రావణుడు, 2. కుంభకర్ణుడు, 3, విభీషనుడు.
(5) గతి, పులహుడు భార్య- పుత్రులు 1. కర్మశ్రేష్ఠుడు, 2. వరియాంసుడు, 3. సహిష్ణుడు.
(6) క్రియ, క్రతువు- 60,000 వాలఖిల్యులు.
(7) ఖ్యాతి భృగువు 1వ భార్య- పుత్రుడు 1- ధాత, మేరువు పుత్రికలు 1. ఆయతి, 2. నియతి
1. ఆయతి, ధాత భార్య - పుత్రులు 1. మృకండుడు, 2. మార్కండేయుడు.
2. నియతి ధాత భార్య- పుత్రుడు ప్రాణుడు- పుత్రుడు వేదశిరుడు
2వ పుత్రుడు విధాత., 3వ పుత్రుడు శ్రీ.
ఉశన ధాత 2వ భార్య- పుత్రుడు కవి
(8) ఊర్జ / అరుంధతి వసిష్ఠుడు 1వ భార్య, 2వ భార్య మరొకరు,
అరుంధతి- పుత్రులు 1. చిత్రకేతుడు, 2. సురోచి, 3. విరజుడు, 4. మిత్రుడు, 5. ఉల్బణుడు, 6. వసుభృద్యుడు, 7. ద్యుమంతుడు అను సప్తఋషులు
(9)జిత్తి / శాంతి అధర్వుడు భార్య- పుత్రులు 1. ధృతవ్రతుడు, 2. దధ్యంచుడు / అశ్వశిరస్కుడు.

(9), -పుత్రుడు కపిలుడు.

~ X ~