పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వంశవృక్షాలు : చతుర్దశ మనువులు

చతుర్దశ మనువులు - సంతానము పాఠ్య రూపం లింకు

చతుర్దశ మనువులు పటం

ఈ పటంలో గల వ్యక్లుల పేర్లు = 75:-
అగ్ని దేవుడు; అర్జునుడు; ఆకూతి; ఇంద్ర సావర్ణి మనువు; ఇక్ష్వాకుడు; ఇళాకన్యక / సుద్యుమ్నుడు; ఉత్తమ మనువు; ఉత్తానపాదుడు; ఉపదేవుడు; ఉపశ్లోకుడు; కర్దముడు; కవి; కేతువు; ఖ్యాతి; గంభీరుడు; గరూశకుడు; చక్షువు; చాక్షస మనువు; చిత్రసేనుడు; ఛాయ; తామస మనువు; దక్ష సావర్ణి మనువు; దక్షుడు; దిష్టుడు; దీప్తికేతు; దేవ సావర్ణి మనువు; దేవజ్యేష్ఠుడు; దేవవంతుడు; దేవహూతి; ద్యుమంతుడు; ధర్మ సావర్ణి మనువు; ధృతకేతు; ధృష్టుడు; నభగుడు; నరిష్యంతుడు; నరుడు; నిర్మోహుడు; నృగుడు; పవనుడు; పురుడు; పురుషుడు; ప్రతివింద్యుడు; ప్రసూతి; ప్రియవ్రత; ప్రియవ్రత; బర్హిష్మతి; బర్హిష్మతి; బ్రహ్మ సావర్ణి మనువు; భద్ర సావర్ణి మనువు; భూరిషేణుడు; యజ్ఞహోత్రుడు; రుచి ప్రజాపతి; రైవత మనువు; రోచిష్మంతుడు; వరుణుడు; వసువు; విచిత్రుడు; విరజస్కుడు; వృషద్ధ్రుడు; వృషుడు; వైవశ్వత మనువు; శతరూప;శర్యాతి; శ్రద్ధ; సంజ్ఞ; సత్యధర్ముడు; సుద్యుమ్నుడు; సునీతి; సురుచి; సుషేణుడు; సూర్య సావర్ణి మనువు; సూర్యుడు (వివశ్వతుడు); సృంజయుడు; స్వాయంభువ మనువు; స్వారోచిష మనువు.

. . . 14మనువులు

చతుర్దశ మనువులు - సంతానము

1వ మనువు - స్వాయంభువుడు, తండ్రి స్వయంభువ బ్రహ్మ, భార్య శతరూప- పుత్రికలు 1. ఆకూతి, భర్త రుచి ప్రజాపతి,- పుత్రుడు యజ్ఝుడు 2. దేవహూతి, భర్త కర్దమ ప్రజాపతి, పుత్రుడు కపిలుడు. 3. ప్రసూతి, భర్త దక్ష ప్రజాపతి; పుత్రులు 4. ప్రియవ్రతుడు, 1వ మనువు భార్య బర్హిష్మతి, 5. ఉత్తానపాదుడు, 1వ భార్య సునీతి 2వ భార్య సురుచి.

2వ మనువు స్వారోచిషుడు, తండ్రి సప్తార్చి / అగ్నిదేవుడు, కొడుకులు 1. ద్యుమంతుడు, 2. సుషేణుడు, 3. రోచిష్మంతుడు మొదలైనవారు..

3వ మనువు ఉత్తముడు, తండ్రి ప్రియవ్రతుడు 1వ భార్య బర్హిష్మతి, మరొకభార్య యందు- పుత్రులు 1. పవనుడు, 2. సృంజయుడు, 3. యజ్ఞహోత్రుడు మొదలగువారు.

4వ మనువు తామసుడు, తండ్రి ప్రియవ్రతుడు 1వ భార్య బర్హిష్మతి, మరొకభార్య యందు- పుత్రులు 1. కేతువు, 2. వృషుడు, 3. నరుడు, 4. ఖ్యాతి మొదలైన పదిమంది.

5వ మనువు రైవతుడు, తండ్రి ప్రియవ్రతుడు 1వ భార్య బర్హిష్మతి, మరొకభార్య యందు- పుత్రులు 1. ప్రతివిందుడు, 2. అర్జునుడు, మొదలైనవారు.

6వ మనువు చాక్షుషుడు, తండ్రి చక్షువు పుత్రులు 1. పురుడు 2. పురుషుడు, 3 సుద్యుమ్నుడు మొదలైనవారు.

7వ మనువు, ప్రస్తుత మనువు వైవస్వతుడు, తండ్రి ద్వాదశాదిత్యులలో మొదటివాడు వివస్వతుడు / సూర్యుడు, తల్లి సంజ్ఞ, భార్య శ్రద్ధ- పుత్రిక ఇళాకన్యక / సుద్యుమ్నుడు; పుత్రులు 1. ఇక్ష్వాకుడు, 2. నృగుడు, 3. శర్యాతి, 4. దిష్టుడు, 5. దృష్టుడు, 6, గరూశకుడు, 7. నరిష్యంతుడు, 8. వృషద్ధృడు, 9 నభగుడు, 10. కవి.

8వ మనువు సూర్యసావర్ణి, , తండ్రి ద్వాదశాదిత్యులలో మొదటివాడు వివస్వతుడు / సూర్యుడు, తల్లి ఛాయ,- పుత్రులు 1. నిర్మోహుడు, 2. విరజస్కుడు, మొదలైనవారు.

9వ మనువు దక్షసావర్ణి, తండ్రి వరుణుడు, పుత్రులు 1. ధృతకేతు, 2. దీప్తికేతు మొదలైనవారు.

10వ మనువు బ్రహ్మసావర్ణి, తండ్రి ఉపశ్లోకుడు,- పుత్రులు 1. భూరిషేణుడు మొదలైనవారు.

11వ మనువు ధర్మసావర్ణి,- పుత్రులు 1. సత్యధర్ముడు మొదలైనవారు 10 మంది.

12వ మనువు భద్రసావర్ణి,- పుత్రులు 1. దేవవంతుడు, 2. ఉపదేవుడు,3. దేవజ్యేష్ఠుడు, మొదలైనవారు.

13వమనువు దేవసావర్ణి,- పుత్రులు 1. చిత్రసేనుడు, 2. విచిత్రుడు మొదలైనవారు.

14వ మనువు ఇంద్రసావర్ణి,- పుత్రులు 1. గంభీరుడు, 2. వసువు మొదలైనవారు,

~ X ~