వంశవృక్షాలు : భరతుడు
భరతుడు వంశం పటం
ఈ పటంలో గల వ్యక్లుల పేర్లు = 87:-
అంతరిక్షుడు; అవరోధనుడు; అవిర్హోత్రుడు; ఆకూతి; ఆచరణుడు; ఆర్యావర్తం; ఆర్యావర్తుడు; ఆసురి; ఇంద్రస్ప్రుశ; ఇంద్రస్ప్రుశుడు; ఇలావర్తం; ఇలావర్తుడు; ఉత్కళ; ఉద్గాత; ఉద్గీతుడు; ఊర్జ; ఋషభుడు; ఋషికుల్య; కరభాజనుడు; కవి; కీకట; కీకటుడు; కుశావర్తం; కుశావర్తుడు; గయుడు; చమసుడు; చిత్రరథుడు; జయంతి; జయంతి; త్వష్ట; దేవకుల్య; దేవతాజిత్తుడు; దేవధ్యుమ్నుడు; దోష; ద్రమీఢుడు; ధూమ్రకేతువు; ధేనుమతి; ధ్రువసేన; నక్తుడు; నుతి; పంచజని; పరమేష్టి; పిప్పలాయనుడు; పృథుషేణుడు; ప్రతిహర్త; ప్రతీహుడు; ప్రబుద్ధుడు; ప్రమన్యువు; ప్రస్తోత; ప్రస్తోత; బిందుమంతుడు; బిందుమతి; బ్రహ్మావర్తం; బ్రహ్మావర్తుడు; భద్రసేన; భద్రసేనుడు; భరత వర్షం; భరతుడు; భారతి; భువనుడు; భూముడు; భోజ; మధువు;మన్యువు; మరీచి; మలయకేతు; మలయకేతువు; రాష్ట్రభృత్తు; వరరత్న; విదర్భ; విదర్భుడు; విభుడు; విరజుడు; విరోచన; విశ్వరూపుడు; విషూచి.; వీరవ్రతుడు; వ్యోముడు; సత్య; సమ్రాట్టు; సరఘ; సుదర్శనుడు; సుమతి; సుమనస; సువర్చల; స్వాతి; హరి;
. . . 
భరతుని వంశ విస్తారము
(1) తరం స్వాయంభువ మనువు భార్య శతరూప- పుత్రుడు (2) ప్రియవ్రతుని భార్య బర్హిష్మతి,- 1వ పుత్రుడు (3) తరం అగ్నీధ్రుడు భార్య పూర్వచిత్తి- జంబూ ద్వీపాధిపతి-పుత్రుడు (4) తరం 1) నాభి భార్య మేరుదేవి- పుత్రుడు
(5) తరం ఋషభుడు భార్య దేవేంద్రుని పుత్రిక జయంతి.- పుత్రులు వందమంది, అందు (6) తరం భరతుడు మొదలు పదిమంది వారి వారి పేరున గల వర్షాలకు అధిపతులు, తొమ్మిదిమంది అవధూతలు, 81 మంది బ్రాహ్మణులు:1) భరతుడు భరతవర్షానికి అధిపతి, 2) కుశుడు కుశావర్తానికి, 3) ఇలుడు ఇలావర్తానికి. 4) బ్రహ్మ బ్రహ్మావర్తానికి, 5) ఆర్యుడు ఆర్యావర్తానికి, 6) మలయకేతువు మలయకేతు వర్షానికి, 7) భద్రసేనుడు భద్రసేన వర్షానికి, 8) ఇంద్రస్పృకుడు, ఇంద్రస్పుృక వర్షానికి, 9) విదర్భుడు విదర్భ వర్షానికి, 10) కీకటుడు కీకట వర్షానికి అధిపతులు. తరువాత 81 మంది బ్రాహ్మణు లైపోయారు. 92) కవి, 93) హరి, 94) అంతరిక్షుడు, 95) ప్రబుద్ధుడు, 96) పిప్పలాయనుడు, 97) అవిర్హోత్రుడు, 98) ద్రమిఢుడు, 99) చమసుడు, 100) కరభాజనుడు ఈ పదిమంది అవధూతలు అయ్యారు.
భరతుడు భార్య పంచజని- పుత్రులు (7) తరం 1. సుమతి, భార్య ధ్రువసేన, 2. రాష్ట్రభృత్, 3. సుదర్శనుడు, 4. ఆచరణుడు, 5. ధూమ్రకేతువు
1. సుమతి భార్య ధ్రువసేన- పుత్రుడు దేవతాజిత్తుడు, భార్య ఆసురి- పుత్రుడు దేవధ్యుమ్నుడు, భార్య ధేనుమతి- భార్య పరమేష్టి, సువర్చల- పుత్రుడు ప్రతీహుడు- పుత్రుడు (1) ప్రతీహర్త, భార్య నుతి, (2) ప్రస్తోత, (3) ఉద్గాత.
(1) ప్రతీహర్త, భార్య నుతి- 1. వ్యోముడు, భార్య ఋషికుల్య, 2. భూముడు.
1. వ్యోముడు, భార్య ఋషికుల్య- పుత్రుడు ఉద్గీతుడు, భార్య దేవకుల్య- పుత్రుడు ప్రస్తోత- వరరత్న- పుత్రుడు విభుడు, భార్య భారతి- పుత్రుడు పృథుషేణుడు, భార్య ఆరూతి- పుత్రుడు నక్తుడు- పుత్రుడు గయుడు, భార్య జయంతి,- పుత్రులు 1) చిత్రరథుడు భార్య ఊర్జ, 2) స్వాతి, 3) అవరోధనుడు.
1) చిత్రరథుడు భార్య ఊర్జ- పుత్రుడు సామ్రాట్టు, భార్య ఉత్కళ- పుత్రుడు మరీచుడు, భార్య బిందుమతి- బిందుమంతుడు, భార్య సరఘ- పుత్రుడు మధువు- పుత్రుడు సుమనస- వీరవ్రతుడు, భార్య భోజ- పుత్రులు 1 మన్యువు, 2 ప్రమన్యువు
1 మన్యువు భార్య సత్య- పుత్రుడు భువనుడు, భార్య దోష- పుత్రుడు త్వష్ట, భార్య విరోచన- పుత్రుడు విరజుడు, భార్య విషూచి- పుత్రులు వందమంది, ఒక పుత్రిక