ఉల్లేఖనాలు : వావిళ్ళ భాగవతం ముందు పుటలు
ప్రసిద్ధులైన వావిళ్ళవారి భాగవతము లలో ఒక గ్రంథంలోని "ముందు పుటలు" ఎత్తి ఉల్లేఖిస్తున్నాము. రసిక పాఠకజనులారా! ఆస్వాదించండి. . . .
లేదా.... క్రింది లింకుపై తట్టి దిగుమతి చేసుకోండి
"వావిళ్ళవారి భాగవతంలోని ముందు పుటలు"