పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఉల్లేఖనాలు : తితిదే కరుణశ్రీ ప్రవేశిక పంచమ స్కంధ

ఓం నమో వేంకటేశాయః
తి తి దే వారి భాగవతము - ప్రవేశికలు.

మహాకవి కరుణశ్రీ కలంపేరుతో ప్రసిద్ధులైన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ప్రధాన సంపాదకత్వంలో మహామహానుభావులైన కవిశ్రేష్ఠులచే లిఖించపడినది తి తి దే వారి భాగవతము. అందు ఎంతో విజ్ఞానభరితంగా రసవంతంగా ఏర్చికూర్చి వ్రాసిన ప్రవేశికలను శ్రీ వేంకటేశ్వరస్వామి వారి మహాప్రాసాదంగా అందించారు. వాటిని నుండి ప్రత్యేకంగా మహాకవి కరుణశ్రీ వారి పంచమ స్కంధాల ప్రవేశిక ఎత్తి ఉల్లేఖిస్తున్నాము. రసిక పాఠకజనులారా! ఆస్వాదించండి. . . .



లేదా.... క్రింది లింకుపై తట్టి దిగుమతి చేసుకోండి
మహాకవి కరుణశ్రీ వారి పంచమ స్కంధాల ప్రవేశిక