పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఉల్లేఖనాలు : తితిదే కార్యనిర్వాహణాధికారి ముందుమాట

ఓం నమో వేంకటేశాయః
తి తి దే వారి భాగవతము - ప్రవేశికలు.

మహాకవి కరుణశ్రీ కలంపేరుతో ప్రసిద్ధులైన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ప్రధాన సంపాదకత్వంలో మహామహానుభావులైన కవిశ్రేష్ఠులచే లిఖించపడినది తి తి దే వారి భాగవతము. అందు ఎంతో విజ్ఞానభరితంగా రసవంతంగా ఏర్చికూర్చి వ్రాసిన ప్రవేశికలను శ్రీ వేంకటేశ్వరస్వామి వారి మహాప్రాసాదంగా అందించారు. వాటిని నుండి ప్రత్యేకంగా కార్యనిర్వహణాధికారి వారి ముందు మాట ఎత్తి ఉల్లేఖిస్తున్నాము. రసిక పాఠకజనులారా! ఆస్వాదించండి. . . .



లేదా.... క్రింది లింకుపై తట్టి దిగుమతి చేసుకోండి
కార్యనిర్వహణాధికారి వారి ముందు మాట