పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఉల్లేఖనాలు : పాలపర్తివారి పంచకోశ వివరణ

పోతన తెలుగు భాగవతము ఒక మహా ప్రపంచం. దానిని మధించి మంచి ముత్యాలను పండిచుకోవచ్చు. అలా కీ.శ. 1884లో శ్రీ పాలపర్తి నాగేశ్వర శాస్త్రులు వారు మథించి వ్రాసి ప్రచురించిన, పోతన ప్రణీత శ్రీమదాంధ్ర భాగవతము దశమ స్కంథము ప్రథమ భాగము సటీకాటిప్పణి సహిత గ్రంథము నుండి క్రింద ఉల్లేఖించిన ముత్యము (అ) "పంచకోశ వివరణము" నకలు వీక్షించండి.


లేదా
దిగుమతి చేసుకోవడానికి క్రింది లింకు నొక్కండి.

"పంచకోశ వివరణము శ్రీ పాలపర్తి నాగేశ్వర శాస్త్రులు వారి భాగవతం నుండి.