అనుయుక్తాలు- పారిభాషికపదాలు : వివిధ లోకాధిపతులు
వివిధ లోకాధిపతులు |
లోకము | లోకము | అధిపతి |
ఇంద్రలోకము | స్వర్గలోకము | దేవేంద్రుడు |
బ్రహ్మలోకము | సత్యలోకము | బ్రహ్మ దేవుడు |
శివలోకము | కైలాసము | ఈశ్వరుడు |
విష్ణులోకము | వైకుంఠము | విష్ణుమూర్తి |
పాతాళము | వాసుకి | |
రసాతలము | దానవుడు | |
మహాతలము | కుహకుడు, తక్షకుడు, కాళియుడు, సుషేనుడు | |
తలాతలము | మయుడు | |
సుతలము | బలిచక్రవర్తి | |
వితలము | హరభావ | |
అతలము | బలుడు (మాయాదేవి కొడుకు) | |
తలలోకము | అనంతడు, వాసుకి | |
లోకాలోక పర్వతము | అచ్యుతుడు |
| |