పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : వింద్యావళీ కృత స్తుతి (ఇష్టకామ్యార్థ ప్రదము)

1

"నీకుంగ్రీడార్థము లగు
లోకంబులఁ జూచి పరులు లోకులు కుమతుల్
లోకాధీశుల మందురు
లోములకు రాజవీవ లోకస్తుత్యా!

17

కా నఁడు పొమ్ము లే దీ
రానఁడు జగత్త్ర యైక రాజ్యము నిచ్చెన్
నా యితుఁ గట్టనేటికి?
శ్రీయితాచిత్తచోర! శ్రితమందారా!”

ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత అష్టమ స్కంధములోని వింద్యావళీ కృత స్తుతి అను స్తుతి