పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : ఉద్దవుని కృష్ణ స్తుతి (జ్ఞాన ప్రదం)

ఉద్దవుని కృష్ణ స్తుతి (జ్ఞాన ప్రదం)

1

జ్ఞామున నుద్ధవుఁడు దన
మాసమున నెఱిఁగి శ్రీరమాధిప! హరి! యో
దీజనకల్పభూజ! సు
ధీనాయక! మాకు నీవె దిక్కని పొగడెన్‌.

ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత ఏకాదశ స్కంధములోని ఉద్దవుని కృష్ణ స్తుతి అను స్తుతి