పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : మార్కండేయ కృత స్తుతి (జ్ఞాన ప్రదం)

2

భిన్ముఖ్య దిశాధినాథవరులున్ ఫాలాక్ష బ్రహ్మాదులున్
జాతాక్ష! పురంద రాది సురులుం ర్చించి నీ మాయలం
దెలియన్ లేరఁట! నా వశంబె తెలియన్? దీనార్తినిర్మూల! యు
జ్జ్వపంకేరుహపత్రలోచన! గదాక్రాంబుజాద్యంకితా!

ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత ద్వాదశ స్కంధములోని మార్కండేయ కృత స్తుతి అను స్తుతి