పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : కామధేనువు గోవింద స్తుతి (సుఖ ప్రదం)

కామధేనువు గోవింద స్తుతి (సుఖ ప్రదం)

1

"విశ్వేశ! విశ్వభావన!
విశ్వాకృతి! యోగివంద్య! విను నీచేతన్
శాశ్వతుల మైతి మిప్పుడు
శాశ్వతముగఁ గంటి మధిక సౌఖ్యంబు హరీ!