పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : దేవతల శ్రీహరి నుతి (శోభనకరంబు)

దేవతల శ్రీహరి నుతి (శోభనకరంబు)

1

"జదళాక్ష! యీ జగతి వారల మర్మము లీ వెఱింగి యీ
సునఁ బగబట్టు నీ దివిజసూదనుఁ జంపితి గాన యింక శో
మగు" నంచు హస్తములు ఫాలములం గదియించి యందఱున్
విమితులై నుతించిరి వివేకవిశాలునిఁ బుణ్యశీలునిన్.

ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత తృతీయ స్కంధములోని దేవతల శ్రీహరి నుతి అను స్తుతి