పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : అక్రూరుని కృష్ణ స్తుతి (తాపత్రయ హరం)

అక్రూరుని కృష్ణ స్తుతి (తాపత్రయ హరం)

1

"నీలోన లేని చోద్యము
లే లోకములందుఁ జెప్ప రీశ్వర! నీటన్
నేలన్ నింగిని దిక్కుల;
నీలో చోద్యంబు లెల్ల నెగడు మహాత్మా!"