పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : షష్ఠస్కంధారంభ ప్రార్థనలు- (భక్తిప్రదం)

షష్ఠస్కంధారంభ ప్రార్థనలు- (భక్తిప్రదం)

1

శ్రీత్సాంకిత కౌస్తుభస్ఫురిత లక్ష్మీచారు వక్షస్థల
శ్రీవిభ్రాజితు నీలవర్ణు శుభరాజీవాక్షుఁ గంజాత భూ
దేవేంద్రాది సమస్తదేవ మకుటోద్దీప్తోరు రత్నప్రభా
వ్యావిద్ధాంఘ్రిసరోజు నచ్యుతుఁ గృపావాసుం బ్రశంసించెదన్.

2

నిండుమతిం దలంతుఁ గమనీయ భుజంగమరాజమండలీ
మంనుఁ జంద్రఖండ పరిమండితమస్తకుఁ దారమల్లికా
పాండురవర్ణుఁ జండతరభండను హేమగిరీంద్రచారు కో
దండుమహేశు గంధగజదానవభంజను భక్తరంజనున్.

3

హంతురంగముం బరమహంసము నంచితదేవతా కులో
త్తంము నాగమాంత విదిధ్రువపుణ్యరమావతంసమున్
కంజిఘాంసు నంశమును ర్బురసూత్ర సమావృతాంసమున్
హింనడంచు బ్రహ్మము నహీనశుభంబులకై భజించెదన్.

4

మోకహస్తునిన్ సమదమూషకవాహను నేకదంతు లం
బోరు నంబికాతనయు నూర్జితపుణ్యు గణేశు దేవతా
హ్లాగరిష్ఠు దంతిముఖు నంచిత భక్తఫలప్రదాయకున్
మోముతోడ హస్తములుమోడ్చి భజించెద నిష్టసిద్ధికిన్.

5

ల్లతనంబు గాక పొడట్టిన పూర్వపురీతి నేఁడు నా
యుల్లమునందు నుండుము సమున్నత తేజముతోడ భక్తి రం
జిల్లిన చూపుగూడ విధిఁజెందిన ప్రోడ బుధాళి నీడ మా
ల్లిదయామతల్లి ప్రణద్రుమకల్పకవల్లి భారతీ!

6

విసత్కంకణరవరవ
లితం బగు నభయ వరద రముల బెరయం
జెరేఁగి భక్తులకు నల
లుములు దయచేయు జలధిన్యకఁ దలతున్.

7

కాళికి బహుసన్నుత లో
కాళికిఁ గమనీయ వలయ రకీలిత కం
కాళికిఁ దాపస మానస
కేళికి వందనము చేసి కీర్తింతు మదిన్.

8

అని యిష్టదేవతాప్రార్థనంబు జేసి.

9

మసమాధిధుర్యుఁ బటు పావనకర్మ విధేయు దేవతా
నర వంద్యు సద్విమలవాక్యు జనార్దనకీర్తనక్రియా
ణ సమర్థు వేద చయ పారగు భవ్యుఁ ద్రికాలవేది భా
సుమతిఁ గొల్చుటొప్పు బుధశోభితుఁ బుణ్యుఁ బరాశరాత్మజున్,

10

వ్యాసుని భగవత్పద సం
వాసుని నాగమ పురాణ ర విష్ణుకథా
వాసుని నిర్మల కవితా
భ్యాసుని పదపద్మయుగము భావింతు మదిన్.

11

రకవిత్వోద్రేకి వాల్మీకిఁ గొనియాడి$
భాగవతార్థ వైవముఁ బలుకు
శుకమంజులాలాపు శుకయోగిఁ బ్రార్థించి$
బాణ మయూరుల ప్రతిభ నొడివి
భాస సౌమల్లిక భారవి మాఘుల$
న సుధా మధుర వాక్యములఁ దలఁచి
కాళిదాసుఁ గవీంద్రల్పవృక్షముఁ గొల్చి$
న్నపాచార్యు వర్ణనలఁ బొగడి
వెయఁ దిక్కన సోమయాజుభజించి
యెఱ్ఱనామాత్యు భాస్కరు నిచ్చఁ గొల్చి
సుకవిసోముని నాచనసోమునెఱిఁగి
విమనోనాథు శ్రీనాథు నత మెచ్చి.

12

మ్మెలు చెప్పనేల? జగమెన్నఁగఁ బన్నగరాజశాయికిన్
సొమ్ముగ వాక్యసంపదలు సూఱలు చేసినవాని భక్తి లో
మ్మినవాని భాగవత నైష్ఠికుఁడై తగువానిఁ బేర్మితో
మ్మెఱ పోతరాజుఁ గవిట్టపురాజుఁ దలంచి మ్రొక్కెదన్.

ఇది ఏల్చూరి సింగనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత "షష్ఠస్కంధారంభ ప్రార్థనలు" అను స్తుతి