పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : దేవతల భగవత స్తుతి (పాప హరం)

  1
ని పరమేశుని యాదవ
శోభిత పారిజాతు నరుహనేత్రున్‌
కామిత ఫలదాయకు
వినుతించిరి దివిజు లపుడు వేదోక్తములన్‌.

  2
ఖిలలోకేశ! సర్వేశ! భవ! నీవు
నుదయ మందుట భూభార ముడుపుకొఱకుఁ
బంచవింశోత్తర శతాబ్దరిమితంబు
య్యె విచ్చేయు వైకుంఠ ర్మ్యమునకు.

  3
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత ఏకాదశ స్కంధ అంతర్గత దేవతల భగవత స్తుతి (పాప హరం)