పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : ధర్మరాజు కృష్ణస్తుతి (శ్రేయస్కరం)

  1
"ససిజనాభ! భవత్పద
సీరుహ మాశ్రయించు ను లతిసౌఖ్య
స్ఫుణం బొలుపారుచు భువిఁ
రియింపరె! భక్త పారిజాత! మురారీ!

  2
సుమహిత స్వప్న సుషుప్తి జాగరములన్-
మూఁవస్థలఁ బాసి వాఁడి మిగిలి
వెలినుందు లో నుందు; విశ్వమై యుందువు-
విశ్వంబు నీయందు వెలుఁగుచుండు;
వదీయ మహిమచేఁ బాటిల్లు భువనంబు-
లుదయించు నొక వేళ నుడిగి మఁడుగు;
సంచి తాఖండిత జ్ఞానివై యొప్పుచు-
విహత యోగమాయాత్మఁ దనరి

  3
దురితదూరులు నిత్యముక్తులకుఁ జెంద
లవియై పెంపు దీపింతు వంబుజాక్ష!
నకృపాకర! నఖిలవికారదూర!
నీకు మ్రొక్కెద సర్వలోకైనాథ!"

  4
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత దశమస్కంధ ఉత్తరభాగ అంతర్గత ధర్మరాజు కృష్ణస్తుతి (శ్రేయస్కరం)