పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : ధర్మజుని కృష్ణ స్తుతి (భక్తి ప్రదం)

  1
"మలాక్ష! సర్వలోములకు గురుఁడవై-
తేజరిల్లెడు భవదీయమూర్తి
యంశాంశసంభవు గు లోకపాలురు-
నీ యాజ్ఞఁ దలమోచి నిఖిలభువన
రిపాల నిపుణులై భాసిల్లుచున్న వా-
ట్టి నీ కొక నృపునాజ్ఞ సేయు
రయ నీమాయ గాది నిక్కమే? యేక-
మై యద్వితీయమై వ్యయంబు

  2
నైన నీ తేజమున కొక హాని గలదె?
చిన్మయాకార! నీ పాదసేవకులకు
నాత్మపరభేదబుద్ధి యెందైనఁ గలదె?
పుండరీకాక్ష! గోవింద! భువనరక్ష! "

  3
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత దశమస్కంధ ఉత్తరభాగ అంతర్గత ధర్మజుని కృష్ణ స్తుతి (భక్తి ప్రదం)