పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ముఖ పుస్తక వ్యాఖ్యలు : 2015

తారీఖు స్పందనఅతిథి
2015-12-31 మీ స్పూర్తితో మా ఇంట్లో భాగవత పారాయణ శ్రీ గోనెల శ్రీకృష్ణ గారితో గడ్డేపల్లి రమణ
2015-12-30 అనుయుక్తాల టపాపై వ్యాఖ్య, ఇంతటి గణిత శాస్త్ర నిధిని మనం కలిగుండి, చూడలేకున్నాము. ఉద్యోగాల ఆశతో మన శాస్త్రాన్ని పోదొట్టుకుంటున్నాం. ఎంతటి హీన స్థితికి చేరుకుంది మన జాతి. ఎలాంటి శాస్త్ర విషయాలను కాని జీవన విధానాన్ని కాని బోధించలేని సమాధానం చెప్పలేని వారి జీవన విధానాలను గుడ్డిగా ఆచరిస్తూ, మనమింకా గుడ్డివాళ్ళమై పోతున్నాము. హతవిధీ! దక్షిణామూర్తి
2015-12-27 భావములోనా బాహ్యమునందునా గోవింద గోవింద గోవింద అని కొలువవే ఓ మనసామంచిరాజు లక్ష్మి
2015-12-24 మానవజీవిత పరమార్థాన్ని హరిభక్తి ప్రాముఖ్యతనూ తెలిపే మహాభాగవతాన్ని అందరమూ పఠించి తరించాలి.వంకాయల చిరంజీవి
2015-12-20 ఈ యూనీకోడీకరణ (డిజిటైజేషను) ఒక మహా యజ్ఞం.కష్టతరమైనది. మీ కృషికి ధన్యవాములుఆనంద రావు
2015-12-19 ఓం నమో నారాయణాయ! పిల్లలకైనా, పెద్దలకైనా ప్రహ్లాదుని భక్తి అలవడాలని భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. "కష్టం వస్తే కంట నీరు పెట్టటం కాదు బంగారూ! 'నారాయణా' అని అను" అని నాకు చెప్పేవారు. ఆ స్వామి పలుకులే వేదాలు. ఉషా కృష్ణ స్వామి
2015-12-13 మీకు శతకోటి ధన్యవాదములు, ఇలా భాగవతము చదివే భాగ్యం మాకు కలిగించి నందుకు.గడ్డేపల్లి రమణ