పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ముఖ పుస్తక వ్యాఖ్యలు : 2016

తారీఖు స్పందనఅతిథి
2016-07-27"టీకాతో ఉన్న భాగవతం చదవాలని ఎన్నో పుస్తకాల దుకాణాలు వెదికి వేసారి చివరికి పెద్దలు ఊలపల్లి సాంబశివ రావు గారు అంతర్జాలంలో ఉంచిన భాగవతం గురించి దిన పత్రికద్వారా తెలుసుకున్నాను. ఎడారిలో కనిపించిన ఒయాసిస్ లాగా అనిపించింది.పెద్దలకు ధన్యవాదములు ...."అన్నపరెడ్డి సత్యన్నారాయణ రెడ్డి
2016-07-27ఇది ఓక గొప్ప యజ్ఞం....భాగవతాన్ని విన్నవారికి, చదివిన వారికి మోక్షం తప్పక లభిస్తుంది.....భాస్కరానంద నాథ్
2016-06-4ఆహా! మృత్యువంటే యెంత భయం? దేవతలకు కూడా! దాన్ని జయించే ప్రయత్నం అమృత సిధ్ధి! మరి మనమేల ప్రయత్నం చేయరాదు, ఆ అమృతత్వ సిధ్ధికై. భాగవత కథాసుధాపానముచే నది సులభము! ప్రయత్నింపరాదా? ఆచార్య. చొప్పకట్ల సత్యన్నారాయణ.
2016-04-26శ్రీఊలపల్లి సాంబశివరావుగారి ఎనలేని కృషి అభినందనీయం. నేటి ఆధునిక యువతకు జాలగూడు ద్వారా పోతన భాగవతమును పలురీతులలో పరిచయం చేయటం అత్యంత శ్లాఘనీయం.మదునూరి వెంకటరామశర్మ,.
గీతాప్రెస్సు, గోరఖ్ పూర్
అనువాదసేవకులు.
2016-03-13telugubhagavatam.org రూపంలో మీ కృషి మాటలలో కీర్తించ సాధ్యం కానిది. అంతటి మహద్గ్రంధాన్ని digitalise చేసి, audio tools, టిక, భావం తోసహా సవివరంగా అందించిన మీ కృషి అద్వితీయం. మీకు కాకంక్ష నెరవేరాలని కోరుకుంటూ శలవు.సురేష్ కుమార్ విశాఖపట్నం
2016-03-13ఇంకా ధర్మం, మీలాంటి వల్ల, బతికే ఉండగలదన్న నమ్మకం, కొంతైనా కలుగుతోంది. విశ్వాః ప్రసాద్ బాస
2016-03-12(అకారాది లింకులతో పద్య సూచిక గురించి) మంచి ఏర్పాటు. . .శ్రీరామ రామడుగుల చంద్రమూర్తి
2016-02-22హరే కృష్ణ! మీ కృషి వల్ల తెలుగు భాషలో భాగవం నిత్యం చదువుతూ, చాలా విషయాలు తెలుసు కుంటున్నాము.బిల్లా జనార్దన్
2016-02-04 మధురిపు మాథుర్యం కురిపించిన మైమరపించు పద్యాలు. ఓహో! అద్భుతం!!! అందరకు పంచాలనే మీ దీక్ష, కృషి నమస్సులు. శ్రీరామ రామడుగుల చంద్రమూర్తి
2016-01-052016-01-05, ముఖపుస్తకంలో "చింతా రామకృష్ణ కవి" గారి తెలుగుభాగవతం మీది "స్పందనను "ముసునూరి రవి సుధాకర" పంచుకున్నారు ముఖపుస్తక స్పందన
ఏనాటి పుణ్యమో ఆనాటి ఘనమేటి పోతన్న సత్కవి పుంగవ కృత
భాగవతంబు సద్భాగవతగణనా ధ్యాయి నిత్యము జూప ధ్యాసతోడ
చూచెడి భాగ్యంబు శుభదివ్య తేజంబు నాకు ప్రాప్తించెఁగా శ్రీకరముగ,
దేవుండు నిత్యంబు దీనులం గాపాడ భక్తిమార్గముఁ జూపఁ బ్రభవమొందు
సాంబశివరావుగా, మహత్ సఖునిగాను,
సృష్టి కర్తయు, మనలకాశ్రితుఁడు హరియె
కాచుచుండును మనలను గమ్యమునకు
చేర్చుకొను మనన్ తనదరి సిద్ధమిద్ది."
"_/||\_ కృష్ణం వందేజగద్గురుం.
Jai Sree Krishna.
._/||\_.नम:भगवती वासुदेवाय!
ಓಂ ನಮೋ ಭಗವತೇವಾಸುದೇವಾಯ!"