పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

జాలగూడు వ్యాఖ్యలు : 2019

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :


-:2019లో తెలుగుభాగవతం.ఆర్గ్ కు వచ్చిన వాటిలో ఎంచిన స్పందనలు:-

తారీఖు స్పందనఅతిథి
2019-12-19..తెలుగు భాగవతం చాల రోజులు నుండి చదువుతున్నా, నాకు చాల నచ్చింది మాలాంటి యువుకులకు ఈలాంటి గ్రంధాలుని సాంకేతికంగా ఆంధీ ఇస్తునందుకు ధన్యవాదాలు. మాకు ఇలాంటివి పురాణ ఈతిహాసాలు తెలుసుకోవడం ఎంతో ఆనందదాయకం,ఇలాగే మీరు రామాయణం కూడా మాకు అందించగలిగితే చాల సంతోషం ఏమున్నది. . . .పవన్ కుమార్, కాకినాడ
2019-01-30. . . . భగవంతుని దయవలన “పోతన గారి తెలుగు భాగవతము” మొత్తం పన్నెండు స్కంధములు “మీ జాలగూడు” నుండి పూర్తిగా చదువుకున్నాను.
ఈ కలియుగ యాంత్రిక ప్రపంచంలో, ఈ ఈతి భాదల మధ్యన, విష్ణు సహస్ర నామ పఠనం తప్పించి చేయదగ్గది ఏమున్నది. . . .
భోగరాజు వాసుదేవ రావు, అమెరిక