పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

జాలగూడు వ్యాఖ్యలు : 2017

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :


క్రీ.శ. 2017 సంవత్సరంలో తెలుగుభాగవతం.ఆర్గ్ కు వచ్చిన స్పందనలు:-

తారీఖు స్పందనఅతిథి
2017-12-22మహోత్ష్టమైన మీ ఈ సమర్పణకు కృతజ్ఞతలు.వామరాజు నాగరాజు.
2017-10-23పోతనమాత్యులు వారి రచనలను ఈ అద్భుతమైన జాలెగూడు లో చదవగలుగుతున్నందుకు చాల సంతోషముగా ఉంది.... మనసారా కృతజ్ఞతలు లక్ష్మి సౌమ్య.
2017-09-16అద్భుతం. ఈ జాలగూడు ఎంత నచ్చిందో వర్ణించడానికి మాటలకు అందటం లేదు బిహెచ్ఎల్. నారాయణ రావు, పటాన్ చెరువు మం.
2017-09-12This website is amazing, , , use full to everyone. . . . . please add Mahabharatam also. . . సుంకవల్లి లక్ష్మణ కుమార్
2017-08-17పోతన భాగవతమునకు సమగ్ర మూలాధార గ్రంథంగా అందుబాటులో ఉండడమే కాకుండా, తెలుగు వ్యాకరణానికి మౌలిక పరిచయం కూడా అందిస్తోంది... అంతకన్నా గొప్ప కార్యసిద్ధి రాబోయే తరాలకు అందిస్తున్న వారసత్వ విలువలు. తేనెసోనలు పేరున 400 ముఖ్యమైన పద్యాలు అందించిన తీరు ముందుగా ప్రశంసించ తగ్గది కె. సాయిస్వరూపు
2017-07-17ఎంతో క్లిష్టమైన కార్యం నిర్వహిస్తున్న .... సహజ కవి పండితుడు పోతన గారి కృతులు అందరి చేతులకు అందజేస్తున్నారు. . . అవసరాల శంకర నారాయణరావు
2017-06-12భాగవతం చదువుతుంటే.. ఎన్నెన్నో భావాలు. అనుభవాలు, తర్కాలు మనసుని, మస్తిష్కాన్ని కదిలించివేశాయి.
ప్రతీ స్కంధములోనూ అనేక అనుభూతులు.. మనసారా ఆస్వాదించగలిగాను.
మంథా భానుమతి.
2017-06-05 ఎప్పుడో చిన్నప్పుడు బడిలోను, కళాశాలలోను చదువుకున్న పద్యాలను మరల చూడటంతో ఎంతో సంతోషంగా కలిగింది.... ఆచార్య అండె మురళీ వరప్రసాదు, మాజీ డిఆర్.డిఓ శాస్త్రఙ్ఞులు.
2017-04-21 చాలా బాగుందండి....... మొత్తం ద్వాదశ స్కందాలన్ని చదువుకునే వీలు కల్పించిన..... ధన్యవాదములు....... కోట ప్రసాద్