తెలుగుభాగవతం దర్శిస్తున్న సహృదయులు, సజ్జనులు, భాగవతాభిమానులు, రసజ్ఞులు మీరు ఆదరంతో అందిస్తున్న ప్రోత్సాహం మాకెంతో విలువైంది. ఆ విధంగా కొందరు ఇంతకు ముందు చేసిన వ్యాఖ్యలు, సూచనలు కొన్నిటిని ఇక్కడ చూడగలరు. మరి వీక్షక దేవుళ్ళులారా! మన తెలుగు భాగవతం మీద సూచనలు, వ్యాఖ్యానాలు, అభిప్రాయాలు అందించండి. ఈ జాలగూడును మరింత మెరుగుగా చేయటానికి సహయం చేయండి. మన పోతన్నగారి గురించి, భాగవతం గురించి సమస్త విషయాలను మన ఈ జాలగూడు నుంచి అందుకొనే అవకాశాలు అందించటంలో మీరు కూడ సాయం చేయండి.
స్పందనలు
- బ్లాగుకి వచ్చిన వ్యాఖ్యలు
- వేగరి వ్యాఖ్యలు
- ట్విట్టరు పింటరెస్టు
- ముఖ పుస్తక వ్యాఖ్యలు
- జాలగూడు వ్యాఖ్యలు