రమేశ్ గారి స్వస్థి మంత్ర పఠనంతో సభ సుసంపన్నంగా సంపూర్ణం అయింది. కార్యక్రమం వివరాలు ఈనాడులో వార్తగా వచ్చాయి.