పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వంశవృక్షాలు : చంద్రవంశం - కృష్ణుడు

చంద్ర వంశం వర్ణనలో - కృష్ణుడు వంశం పటం

సవరణ:
(1) శ్రీకృష్ణుడు రుక్మిణీల పుత్రుడు ప్రద్యుముడుకి భార్య శుభాంగి రుక్మి కూతురు కాదు, రుక్మి కూతురు "రుక్మవతి". ఈమె ప్రద్యమ్నుడి మరొక భార్య. "ప్రద్యుమ్న రుక్మవతుల" కుమారుడు "అనిరుద్ధుడు".
(2) రుక్మి మరొక కుమార్తె "చారుమతి"ని 'కృతవర్మ కుమారుడు'కి ఇచ్చాడు.
(3) రుక్మి మనువరాలు "రుక్మలోచన"ను ఈ అనిరుద్ధుడు వివాహమాడాడు.

. . . భవిష్యత్తు రాజులు