పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రధమ స్కంధము : నారదుఁడు పార్వతికి దక్షుఁడు యఙ్ఞముఁ దెలుపుట

 •  
 •  
 •  

1-100-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ని దాక్షాయణిఁ గనుగొని
వితుండై కేలుమోడ్చి విన్నప మవధా
వరత సురవరార్చిత!
జాయతనేత్ర! గంధవారణగమనా!

1-101-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ల్లీ! మీ జనకుండు దక్షుఁడు మదాంప్రేరితస్వాంతుఁ డై
ఫుల్లాంభోజదళాక్షి తత్త్వముఁ దలంపున్ లేక వెల్వెట్టి శో
భిల్లం దక్కిన భూరిదేవగణమున్ బిల్పించి దుర్యాగముం
జెల్లింపం సమకట్టినాఁ డిదె మిముం జింతింపఁ డింతేనియున్.

1-102-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని విన్నవించి.

1-103-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ది నారా కని ముని నా
దుఁ డరిగిన పిదప గౌరి రాజానన దా
నారికి నెల్లప్పుడు
ది దప్పని భార్య గాన నమునఁ గలఁగెన్.

1-104-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దువులు పెక్కులు చదివియు
దిమదిమయి మండి నేఁడు లహరు వెలిగా
నిదియేల చేయఁ దొడగెను
మున నని వగచుఁ బదరు దిలోఁ బెగడున్.

1-105-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వినుపింపక ముందఱ
దేవాధీశుండు వినినఁ దెగువన్ గోపం
బేవంక వ్రాలి చొచ్చునొ
యేవిధ మొనరింతు దీని కేమి దలంతున్.

1-106-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

చెప్పినఁ దప్పువచ్చునొకొ చెప్పక యున్నను దప్పువచ్చునో
ప్పు దొలంగరానియది దారుణ మెమ్మెయి నాథుచేత నే
యొప్పున నైన నుండెదను యొప్పమి నైనను నిర్వహించెదన్
ప్పినఁ బిన్నబుద్ధి యగుఁ దా ననుచున్ మది నిశ్చయంబుతోన్.

1-107-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వడ వడకుచు నుడుగుచు
జిడిముడిమయి నొంది కలఁగి చింతాకుల యై
వెడఁగుఁదనంబున నిలుచుచుఁ
డువాడినపువ్వు భంగిఁ గాంతి దొఱంగన్.

1-108-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పెవులు దడపుచుఁ గొంకుచు
రుచు బెగడుచును నడుగు ల్లన నిడుచున్
నము వంచుచు నడఁగుచుఁ
దుదినాలుక తొట్రుపడఁగఁ దొయ్యలి వగతోన్.

1-109-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నుదెంచి శంభు కట్టెదు
నిలిచి కరంబు నోడ్చి వధారు ద్విష
ద్ఘ కుంభిదైత్యవిదళన!
జాతభవాండజనకనజాక్షనుతా!

1-110-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కంఠ! మిమ్ముఁ బిలువక
తెగించుక లేక మిమ్ముఁ దెలియక దక్షుం
ఱిమఱి యాగము సేయుచు
మెయుచు నున్నాఁడు రాజమిహిరాగ్నక్షా!

1-111-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నా! శచీమనఃకమలనాథుఁడు కిన్నరనాథుఁడున్ రమా
నాథుఁడు భారతీహృదయనాథుఁడు పంకజనాథుఁడున్ జగ
న్నా దురాత్మునోమునకు నందముఁ బొందుచుఁ బోయినారు మా
నా సురాదినాథ దిననాథ భుజంగమనాథ వందితా!

1-112-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఱియును దక్కిన సురలును
రు డోరగ యక్ష దైత్య గంధర్వాధీ
శ్వరు లెల్లఁ జన్నవారలు
దురితాత్ముని యాగమునకు దురితారాతీ!

1-113-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ది తొల్లి లేని చందం
ది యేమో వింత చంద వధా రని తాఁ
లక కుదురై నిలిచిన
ముదితం గని కరుణ మదిని మునుకొని నిగుడన్.

1-114-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పరమేశ్వరుం డిట్లనియె.

1-115-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నుపకగంధి! నీ పలుకు సంగతి చాలదు వాఁడు దివ్యులన్
మునులను బిల్చి నోము పెనుమూఢత నోచిననోముఁగాక యో
జనిభాననా! యుచిత వాక్యము లే లొకొ నీతు లేలొకో
మునఁ బిల్వమిన్ మనకు మాన్యత కేమి కొఱంత చండికా!

1-116-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మెచ్చని మామ లిండ్లకును మే కొని శోభనవేళఁ బిల్వమిన్
పొచ్చెము గల్గుఁ బోఁదగుట పోలదు ల్లుర కెజ్జగంబులం
బొచ్చెము లేదు కన్యలకుఁ బుట్టిన యిండ్లకుఁ బోవ లోకము
న్మెచ్చును బొమ్ము పబ్బముకు మీ తలిదండ్రులఁ జూడఁ బైదలీ!

1-117-గీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నుచుఁ జంద్రజూటుఁ డానతి యిచ్చిన
శివుఁడు దన్ను వేఱుచేసె ననుచు
ఫాల మందు పాణిద్మము ల్ధరియించి
వెలది మ్రొక్కి నిలిచె వెఱపుతోడ.

1-118-మత్త.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ల్లి యాదిగఁ దండ్రి యాదిగఁ దాత యాదిగఁ గల్గువా
రెల్ల భంగుల నీవె కాని మహేశ! యన్య మెఱుంగ నే
నుల్ల మందునఁ జిత్తగించితి వొప్పముల్ దగు నయ్య! యా
ప్రల్లదుం డట నాకుఁ దండ్రి భరంబు వల్కితి శంకరా!

1-119-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లని.

1-120-మత్త.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

శ్రీలాటము సంఘటించిన చేతులా నవి నాళినీ
లాకల్మదబృంగముల్ నయనాళికల్వలు జక్కవల్
పాయిళ్ళు మరాళముల్ నడక్తి నీరుకడల్ దగన్
గాలిగాఁ గలకంఠి నిల్చెఁ గొలంకు భంగి దలంకుచున్.

1-121-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అప్పుడు దరహసితవదనుండై య ప్పరమేశ్వరుం డిట్లనియె.

1-122-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మాలు వేయు నేమిటికి? మాకడ నీవును నేము నీకడం
బాలగంధి యుండుదుము; పాలకబ్దము నర్థ మట్ల నా
మాలు దాఁటఁగా వలదు; మన్నన నీ చెలు లెల్లఁ గొల్వఁగా
బోటిరొ పొమ్ము; నీ జనకు పొందగు నోమునకుం గుటుంబినీ!